“అబ్రాహాము చెల్లెలు సారా”
అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే; ఆమె నా తండ్రి కుమార్తెగాని నా తల్లి కుమార్తె కాదు; ఆమె నాకు భార్యయైనది.(ఆదికాండం 20:12)

కానీ అందరికి చెల్లి అని చెప్పుకొని తిరగమని సారా కి చెప్పిన అబ్రాహాము
దేవుడు నన్ను నా తండ్రి యిల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము; నీవు నాకు చేయవలసిన ఉపకారమిదేయని చెప్పితిననెను.(Genesis 20:13)
సారా అబ్రాహాము చెల్లెలు అనుకొని తన ఇంటికి తీసుకు పోతాడు అబీమెలెకు అనే రాజు
అప్పుడు యెహోవా ఏం చేశాడు?
“అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి నీవు నీ యింట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడవు సుమా అని చెప్పెను”.(ఆదికాండం 20:3)..
చూశారుగా,సారా అబ్రాహాములు అన్నా చెల్లెళ్లు అని తెలిసి కూడా, సారాను తీసుకెళ్లిన రాజుతో మాట్లాడి,అన్న అబ్రాహాము – చెల్లి సారాలను కలిపిన యెహోవాని ఏమనాలి? ఆమె వాడి పెళ్ళమే అని చెప్పిన యెహోవాని ఏమనాలి?
Jehovah supported the marriage between Abraham and Sarah, who are actually brother and sisters.