
క్రైస్తవం బూటకం అని కృపారావు గారికి తెలిసే సమయం వచ్చింది.
6000 సంవత్సరాల బైబిల్ మానవ సృష్టి కథ కల్పితమని 12000 సంవత్సరాలకు పూర్వమే భారత్ లో మానవ మనుగడ ఉంది అని నిరూపించిన భారత పురావస్తు శాఖ.

బైబిల్ ప్రకారం మొదటి మనిషి పుట్టి 6189 సంత్సరాలు అని నిరూపిస్తూ ఇంతక ముందే పోస్ట్ పెట్టాను. ఇప్పుడు అంతకు ముందే అనగా 12000 సంవత్సరాల కాలంలో మనుషులు ఉన్నట్టు ఇప్పుడు బయటపడింది.
https://timesofindia.indiatimes.com/…/arti…/94384803.cms
కాబట్టి బైబిల్ ఫేక్ అని పూర్తగా నిరూపణ ఐంది.
ఇక మారాల్సిన వాళ్ళు మారాలి.