Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

బైబిల్ ని ఉన్నది ఉన్నట్టుగా అనువాదం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా?

బైబిల్ ని ఉన్నది ఉన్నట్టుగా అనువాదం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ఒరేయ్ వెధవ దావీదు..! నీ మామ పెళ్ళాల్ని కూడా నీ దగ్గరే పడుకోబెట్టాను కదరా! సరిపోలేదా? చెప్పు కావాలంటే ఇంకా ఇస్తాను. పోయి పోయి హిత్తీయుడైన ఆ ఊరియా పెళ్ళాన్ని తగులుకున్నావేమిరా? నీ కొడుకుని చంపేస్తా! నీ పెళ్ళాన్ని నడి రోడ్డు మీద రేప్ చేయిస్తా!

యెహోవా ఆలయంలో అర్చకత్వం చేయాలని ఉందా?

యెహోవా ఆలయంలో అర్చకత్వం చేయాలని ఉందా?
ఈ క్రింది క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చును.
ముఖ్యమైన 10 నియమాలు పాటించి, ప్రతి రోజు యెహోవాకు జంతుబలులు ,ధూపం వేయడం, నైవేద్యం పెట్టడం చెయ్యాలి

ఆత్మకు అవయవాలు ఉంటాయా?

బైబిల్ దేవుడు ఎలా ఉంటాడు? బైబిల్ లో యెహోవా ఎందరికో కనపడ్డాడు. ఎందరో యెహోవాని చూశాము అని చెప్పుకున్నారు. కొందరు అతనితో ముఖా ముఖి మాట్లాడారు. కొందరు అదంతా ఒట్టిదే.. దేవుడిని ఎవరు చూడలేదు. అన్నారు. ఇంతకీ యెహోవాని ఎవరైనా చూశారా? చూస్తే ఎలా ఉంటాడు? అసలు యెహోవా అనే వాడు మనిషి లాగా ఉంటాడా? ఇంకెలాగైనా ఉంటాడా?

క్రైస్తవం ఒక ఊహా ప్రపంచం!

క్రైస్తవం ఒక ఊహా ప్రపంచం!
భార్యలు లేని యెహోవా తనకి ఇద్దరు పెళ్ళాలు ఉన్నట్టు ఊహించుకుని వాళ్లిద్దరూ ఎవరితోనో లేచిపోయినట్టు ఊహించుకుంటూ, ఆ ఇద్దరి ఆడాళ్లని బండ బూతులు తిడుతూ ఉంటాడు. ( ఆఖరిలో రిఫరెన్స్ లు ఇస్తాను).

వావి వరసలు లేని బైబిల్ కథలు -7

వావి వరసలు లేని బైబిల్ కథలు -7
అన్న చెల్లెలు సెక్స్ స్టోరీ
అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే; ఆమె నా తండ్రి కుమార్తెగాని నా తల్లి కుమార్తె కాదు; ఆమె నాకు భార్యయైనది.

వావి వరసలు లేని బైబిల్ కథలు – 6

వావి వరసలు లేని బైబిల్ కథలు – 6
తన సొంత చెల్లెలి మీద కన్నేసిన దావీదు కొడుకు. అతని కోరిక తీరడానికి help చేసిన ఇంకో సోదరుడు. చెల్లెలు అందంగా ఉంటే అన్న రేప్ చేస్తాడు. రేప్ చేయడం ఎందుకు నాన్నకు చెప్తే నాన్న ఒప్పుకోకపోడు అంటున్న చెల్లి. ఇంతటి ఘోరం జరుగుతున్నా యెహోవా దేవుడు కూడా ఏమీ చేయడు. తండ్రి కూడా కూతురికి సపోర్ట్ రాడు. ఇది బైబిల్ లోని మరో ఆణిముత్యం లాంటి కథ.

వావి వరసలు లేని బైబిల్ కథలు -5

వావి వరసలు లేని బైబిల్ కథలు -5
ఇది బైబిల్లో మామతో పడుకుని పిల్లల్ని కన్న ఒక కోడలి కథ!
వ్యభిచారం చేసిన మామకి శిక్ష పడలేదు. కోడలికి కూడా శిక్ష పడలేదు.
వారికి పుట్టిన సంతానం తర్వాతి కాలంలో యేసయ్య వంశానికి మూల పురుషులు అయ్యారు. అద్భుతం కదా!

వావి వరసలు లేని బైబిల్ కథలు – 4

వావి వరసలు లేని బైబిల్ కథలు – 4
దావీదు తప్పు చేస్తే దావీదు భార్యకి శిక్ష వేసిన యెహోవా!
దావీదు ఒకడి భార్యని మోహించి పెళ్లాడితే, అతని పెళ్ళాన్ని అందరూ చూస్తుండగా పట్టపగలే rape చేయించిన యెహోవా!
వారం వయసు కూడా లేని పిల్లాడిని కొట్టి చంపిన యెహోవా!

వావి వరసలు లేని బైబిల్ కథలు -3

వావి వరసలు లేని బైబిల్ కథలు -3
Samson అనే వ్యక్తి వేశ్యతో పడుకున్నాడు. పిలిస్తీయుల పొలాలని పాడుచేశాడు. కానీ దేవుడు అతనికే సహాయం చేసి పిలిస్తీయులను హతమార్చడంలో సహాయం చేశాడు.సినిమాగా సూపర్ హిట్ అయిన ఈ కథ మీకోసం.