Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

కోరా ఎందుకు అర్చకుడు కాలేక పోయాడు?

కోరా యెహోవా గుళ్లో అర్చకత్వం కోరుకున్నాడు. రిఫరెన్స్: ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపువారి నందరిని చేర్చుకొనెను గదా. అయితే మీరు యాజకత్వముకూడ కోరుచున్నారు.(సంఖ్యాకాండము 16:10). కాని అర్చకత్వం మోసే తమ్ముడు అహరోను వంశంలో పుట్టిన వాళ్లకి మాత్రమే రిజర్వు […]

Adams logics

మంచి చెడ్డల తెలివినిచ్చు పండు తినడం వల్లనే ఒకవేళ వాళ్ళకి మంచి చెడ్డ తెలిసి ఉంటే ఆ పండు తినక ముందు వాళ్ళకి విచక్షణ జ్ఞానం ఉండదు కదా! అప్పుడు వాళ్లు చేసిన తప్పుకి ఆవేశపడటం అవివేకమే అవుతుంది కదా!
ఆ మాత్రం తెలివి కూడా లేని యెహోవాని దేవుడు అనడం నిజంగా హాస్యాస్పదం.