తన బారి నుండి ప్రజలను కాపాడిన యేసయ్య!
Ritual Human Sacrifice
తన బారి నుండి ప్రజలను కాపాడిన యేసయ్య!
అవును… బైబిల్ ప్రకారం యేసయ్య తన కోపం నుండి ప్రజలను రక్షించడం కోసమే ఆత్మ హత్య చేసుకున్నాడు.
కాకపోతే పాస్టర్ గారు మాత్రం యేసుని ఎవరో చంపేశారు అని ప్రచారం చేస్తారు.
కావాలంటే ఈ బైబిల్ వాక్యం చూడండి.
రోమీయులకు 5:9
కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా (దేవుని) ఉగ్రతనుండి రక్షింప బడుదుము.