Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

Don’t marry be happy

పెళ్లి చేసుకోవడం పాపమా?

అవును.. బైబిల్ ప్రకారం పెళ్లి చేసుకోవడం పాపమే.

కావాలంటే ఈ వాక్యం చూడండి.

1 కోరింథీయులకు 7:34

అటువలెనే పెండ్లికాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రయియుండుటకు ప్రభువు విషయమైన కార్యములనుగూర్చి చింతించుచుందురు గాని పెండ్లియైనది భర్తను ఏలాగు సంతోషపెట్టగలనని లోక విషయమైనవాటిని గూర్చి చింతించుచున్నది.

యేసు చారిత్రక పురుషుడు అయితే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి..!

యేసు ఒక చారిత్రక పురుషుడు అని కొందరు కాదు కల్పితం అని కొందరు వాదిస్తుంటారు. ఇందులో ఏది నిజం తేల్చేద్దాం రండి.
చరిత్రలో ఉన్న వ్యక్తులకి ఎన్నో కొన్ని ఆధారాలు లభిస్తాయి. వాటిని భేరీజు వేసుకొని మనం అవి నిజమో కాదో డిసైడ్ అవుతాం. కానీ యేసు విషయంలో ఏ ఒక్క ఆధారం కూడా సరిగ్గా ఉండదు.

యేసు పాపాత్ముడే అని నిరూపిద్దాం రండి

యేసు పాపాత్ముడే అని ప్రూవ్ చేద్దాం రండి..!

బైబిల్ లో నన్ను పాపాత్ముడు అని మీలో ఎవరు స్థాపించగలరు? అని యేసు ఒక ఛాలెంజ్ విసురుతాడు. అమాయక ఇశ్రాయేలు బ్యాచ్ అంతా పారిపోతారు.

వాళ్లు ఎవరు నిరూపించలేకపోయారు కాబట్టి మా యేసు పరిశుద్ధుడు, పాపం లేని వాడు కాబట్టి మా యేసుని నమ్ముకోండి.. అని మన ఇళ్ల చుట్టూ తిరిగి మత ప్రచారం చేస్తూ ఉంటారు క్రైస్తవులు.

యేసుకి సిలువ వేసి యూదులు ఎందుకు చంపేశారు?

యేసుకి సిలువ వేసి యూదులు ఎందుకు చంపేశారు?

యెహోవాకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడని యెహోవా అనుచరులైన యూదులు యేసుని చంపేశారు. అంతే తప్ప యేసు ఎవ్వరి కోసము కాదు.

యెహోవా చెప్పే చెడ్డ మాటలకే కాదు మంచి మాయలకి కూడా వ్యతిరేకంగా మాట్లాడటం యేసు speciality.

యేసుని చంపింది యూదులే అయితే..వారికి యేసుని చంపాల్సిన అవసరం ఏమిటి?

నీతులు చెప్తూ కూర్చుంటే సంకనాకి పోతావు

నీతులు చెప్తూ కూర్చుంటే సంకనాకి పోతావు! కొన్ని కథలు వినడానికి బాగుంటాయి. ఆచరించడానికి మాత్రం పనికి రావు. ఉదాహరణకు ఒకమాయ్యిని ఎవడో ఒక వెధవ రేప్ చేయాలని చూస్తున్నాడు అని అనుకుందాం. అప్పుడు మీరు ఏ దేవుని వాక్యాలు అనుసరిస్తారు? 1. […]

ఈ వాక్యాలకు అర్ధం తెలిస్తే ఆ పుస్తకం మళ్లీ చదవరు!

ఈ వాక్యాలకు అర్ధం తెలిస్తే ఆ పుస్తకం మళ్లీ చదవరు!

అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని. అతని ఫలము నా జిహ్వకు మధురము.
అతడు నన్ను విందుశాలకు తోడుకొనిపోయెను. నామీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను.
(పరమగీతము 2:3- 2:4)

అన్నా చెల్లెళ్ళు ముద్దు పెట్టుకోవచ్చా?

అన్నా చెల్లెళ్ళు ముద్దు పెట్టుకోవచ్చా?

ఈ ప్రశ్న నాది కాదు ఒక విదేశీయుడు ఆన్లైన్ లో అడిగిన ప్రశ్న. విదేశీయుల విచిత్రమైన ( చెత్త ) ప్రశ్నలకి నా దగ్గర సమాధానం ఏముంటుంది? అందుకే ఒకసారి వాళ్ళ గ్రంధాన్నే పరిశీలించా!

నా తల్లియొద్ద స్తన్యపానము చేసిన యొక సహోదరుని వలె నీవు నాయెడలనుండిన నెంతమేలు! అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులిడుదును ఎవరును నన్ను నిందింపరు. (పరమగీతము 8:1)

తప్పుడు అనువాదాలతో తెలుగు వారిని మోసం చేసిన బైబిల్ ట్రాన్స్ లేటర్స్

Wrong Translation – Telugu Bible is Fake

తప్పుడు అనువాదాలతో తెలుగు వారిని మోసం చేసిన బైబిల్
యోహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు. (నిర్గమకాండము 22:20)

నిజం తెలిస్తే shock అవుతారు!