Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

యెహోవా మాట మార్చాడా?

బైబిల్ దేవుడు యెహోవా మాట నిలబడడు అని బైబిల్ చదివితే ఈజీ గా అర్థం అయిపోతుంది. బైబిల్లో జంతు బలి ఆచారం ఉంది అని ఇంతక ముందే చాలా సార్లు చెప్పుకున్నాం కదా, ఐతే జంతుబాలుల వలన ఉపయోగం ఏమిటి? అనేదానిపైన […]

క్రైస్తవ మతానికి, యూదు మతానికి ఉన్న తేడా ఏమిటి ?

క్రైస్తవ మతానికి, యూదు మతానికి ఉన్న తేడా ఏమిటి ?

సింపుల్ గా చెప్పాలంటే యూదుల మతం ప్రకారం యెహోవా ఒక్కడే దేవుడు (అద్వితీయ దేవుడు). అతనికి శరీరం, కొడుకు, భార్య ఇలాంటి బంధాలు లేవు. కానీ బైబిల్ ప్రకారం దేవుడికి కొడుకు ఉన్నాడు. దేవుడు మానవ శరీరాన్ని ధరిస్తాడు. అలాగే పిక్చర్ లో చెప్పినట్టు మిగతా తేడాలు ఉన్నాయి. అలాగే యేసు యూదుల మతం ప్రకారం ఒక దొంగ బోధకుడు. ఒక అబద్ధ ప్రవక్త. యూదులు ఎదురు చూస్తున్న మెస్సయ ఏసు కాదు. కాబట్టి అతన్ని పట్టి చంపేశారు.

ఏసుకి ఎంతో ఇష్టమైన ఆ స్త్రీని బైబిల్ ఎందుకు పక్కన పెట్టింది?

ఏసు ఆఖరి చూపుకి నోచుకున్న ఆమె గురించి పాస్టర్ లు ఎందుకు ప్రస్తావించరు? ఏసు పాదాలను ముద్దాడిన ఆ ప్రేమ మూర్తిని ఒక అభాగ్యురాలిగా, వేశ్యగా బైబిల్ ఎందుకు ముద్ర వేసింది? ఆమె పేరు మేరీ మేగ్ధలీనా. ఏసు ప్రేయసిగా కొందరు […]

చర్చి వ్యవస్థ మూడు వాక్యాల్లో..!

చర్చి వ్యవస్థ మూడు వాక్యాల్లో..! చర్చికి వచ్చే క్రైస్తవులకి బాగా కష్టపడాలి అని నేర్పుతారు. మంచి ఇన్స్పిరేషన్ కోసం దావీదు గొర్రెల కాపరి నుండి రాజు ఎలా అయ్యాడు.. ఫలానా వ్యక్తి కస్టపడి ఎలా పైకి వచ్చాడు. ఇలాంటి కథలెన్నో చెప్తారు. […]