Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

పప్పులో కాలేసిన పరిశుద్ద ఆత్మ

యెహోయాకీను రాజైనప్పుడు అతని వయస్సెంత? యెహోయాకీను రాజైనప్పుడు అతని వయస్సెంతో సరిగ్గా చెప్పలేకపోయిన పరిశుద్ధ ఆత్మ బైబిల్లోని ప్రతి వాక్యం పరిశుద్ధ ఆత్మ ప్రేరణతోనే రాయబడ్డాయి అంటారు క్రైస్తవులు. కాబట్టి బైబిలులోని వైరుద్ధ్యాలకి/తప్పులకి పరిశుద్ధ ఆత్మే కారణం అని అనుకోవాల్సి వస్తుంది. […]

ఇజ్రాయేలు సమాజ వర్గీకరణ

చాల మందికి మన దేశంలో ఉన్న వర్ణ వ్యవస్థపై తీవ్రమైన అసంతృప్తి ఉంది. సమాజంలో ఒక్కో మనిషిని ఒక్కోలాగా చూడటం, కొందరిని తక్కువగా చూడటం నేటి సమాజం ఇష్టపడదు. కానీ ఒకప్పుడు ప్రపంచమంతా ఇలాంటి వాతావరణమే ఉండేది. మన దేశంలోని స్థితిగతులు […]

మనుషుల్లో నీతిమంతుడు ఒక్కడు కూడా లేడా?

ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. (రోమీయులకు 3:10) నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు?స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడుకాగలడు? (యోబు 25:4) ఈ వాక్యాల ప్రకారం మనుషుల్లో నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. అంటే […]

మా అమ్మ, మా నాన్న, నేను…. అంతా బ్రహ్మచారులమే..!

– ఇట్లు కన్యాకుమారుడు నవ్వకండి బాబు ఇది నిజం గతంలో ఒక జంధ్యాల గారి సినిమాలో ఒక పాత్ర ” నేనే కాదు, మా నాన్నగారు, వాళ్ళ నాన్న గారు, వాళ్ళ నాన్న గారు అంతా బ్రహ్మ చారులమే అనే డైలాగ్ […]