Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

యేసు యెహోవా ఒక్కరే అయితే, స్వర్గంలో ఏం జరుగుతుందో చూడండి.

బైబిల్ ప్రకారం (కొత్త నిబంధన+పాత నిబంధన) వాళ్ళ దేవుడు ఒక్కడే. అలాగే యేసు, యెహోవా ఇద్దరూ ఒక్కరే. ఇప్పుడు ఈ వచనాలను చదవండి. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలు పరచెను. (యోహాను 1:18) […]

పూటకో రకంగా మారే దేవుడు పెట్టిన ఆహార నియమాలు & దేవుడి పరిశుద్ధత!

ఒకరోజు అన్నీ తినొచ్చు అంటాడు. మరో రోజు అపరిశుద్ధం తినొద్దు, నేను పరిశుద్దుడిని కదా అంటాడు. ఇంకో రోజు అన్నీ OK అంటాడు. ఇంతకీ చచ్చిన జంతు మాంసం ఎవరికి ఇవ్వాలి? ఇశ్రాయేలు వారికా? విదేశీయులకా? బైబిల్ దేవుడు ఎందుకు ఇంత […]