Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

జాతీయ జెండాకి వందనం చేయను

జాతీయ జెండాను అవమానించిన క్రైస్తవ ప్రిన్సిపాల్ జాతీయ జెండాకు సెల్యూట్ చేయడం తమ క్రైస్తవ మతాచారాలకు వ్యతిరేకం అని చెప్పి వీడియో సందేశం పంపిన తమిళ క్రైస్తవ ప్రిన్సిపాల్. source: https://ntvtelugu.com/national-news/tamilnadu-government-teacher-refuses-flag-hoisting-on-independence-day-215489.html

క్రీస్తు సైనికుడి ఫేక్ ప్రచారం, గుట్టు రట్టు చేసిన రమణ నేషనలిస్ట్

క్రీస్తు సైనికుడి ఫేక్ ప్రచారం, గుట్టు రట్టు చేసిన రమణ నేషనలిస్ట్

యోగి ఆదిత్యనాథ్ గారి ఫోటో ని మార్పింగ్ చేసిన ఫోటోలను షేర్ చేస్తూ హిందువులను, హిందూ ఆచారాలను తూలనాడాడు క్రీస్తు సైనికుడు.