ఆయన చంపబడటానికి కారణం? బైబిల్ చెప్పిన భూకేంద్ర సిద్ధాంతాన్ని వ్యతిరేకించడమే. దేవుడు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని.. అన్నింటినీ.. భూమి కోసమే పుట్టించాడు. భూమికి వెలుగు ఇవ్వడం కోసం వాటిని పుట్టించాడు. అంటే భూమి ఈ సృష్టికి కేంద్రం అని బైబిల్ నమ్మతోంది. […]
దేవుడు ఎంతమందిని చంపాడు? పూర్తి జాబితా మరియు అంచనా మొత్తం (అపోక్రిఫాల్ హత్యలతో కలిపి)
చంపే సంఘటన Reference Bible’s Number Estimate 1 నోవహు జలప్రళయం Gen 7:23 20,000,000 2 లోతును రక్షించడానికి అబ్రహం చేసిన యుద్ధం Gen 14:17-19 1,000 3 సొదొమ మరియు గొమొర్రా Gen 19:24 2,000 4 లోతు భార్య Gen 19:26 1 1 5 […]
బైబిల్ దేవుని భయంకరమైన చట్టాలు
*సోది చెబితే?“చంపేయాలి” (లేవీ 20:27)*ప్రాయశ్చిత్తార్థ దినమున పని చేస్తే?“చంపేయాలి” (లేవి 23 29 30)*ఎవరైనా సూచక క్రియలు మహత్యాలు చేస్తే?“చంపేయాలి” (ద్వితి 13 1,2,5)సూర్య చంద్రులకు నమస్కరిస్తే?“చంపేయాలి” (ద్వితి 17 2 – 5)వేరే దేవుని నామమున ప్రవచనం చెబితే?“చంపేయాలి” (ద్వితి […]
లోతు సంతానాన్ని యెహోవా శిక్షించాడా?
లోతు సంతానాన్ని (అనగా లోతు కూతుళ్ళు తన తండ్రితో శృంగారం చేసి కనిన సంతానానికి) యెహోవా శిక్షించాడా? కానుకలు ఇచ్చాడా? లోతు కానీ లోతు కూతుళ్ళు కానీ చేసింది తప్పు అని బైబిల్ దేవుడు ఎక్కడా చెప్పలేదు.తప్ప తాగి కూతుళ్ళ ద్వారా […]