Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

బైబిల్ వైరుధ్యాలను ఇలా EXPOSE చేయండి

బైబిల్‌ను తరచుగా దేవుని పరిపూర్ణ వాక్యంగా వర్ణిస్తారు. దీనిని కోర్టులలో ఉటంకిస్తారు, హోటల్ సొరుగులలో ముద్రిస్తారు, మరియు ప్రతి వారం చర్చిలలో పఠిస్తారు. అయితే మీరు నిజంగా దానిని తెరిచి, చదివి, విమర్శనాత్మకంగా పరిశీలించినప్పుడు, ఒక విచిత్రమైన విషయం జరుగుతుంది. మీకు […]

స్త్రీల అలంకరణకు బైబిల్ వ్యతిరేకమా?

COUNTER TO PASTOR SALEM RAJU స్త్రీలు మల్లెపూలు ధరించడం లేదా సుగంధ ద్రవ్యాలు (సెంట్) ఉపయోగించడం వ్యభిచారంతో సమానమని కొందరు పాస్టర్లు బోధిస్తున్నారు. ఈ బోధన బైబిల్ ఆధారితమా? స్త్రీల అలంకరణ గురించి బైబిల్ ఏమి చెబుతుంది? ఈ వ్యాసంలో, […]

దేవుడికి డబ్బులు ఎందుకు?

దేవుడి సేవకు డబ్బులెందుకు? ఇది చాలా మంది అడిగే ప్రశ్న. దేవుడి కార్యానికి దేవుడే డబ్బు సమకూర్చుకుంటాడు అంటారు కొందరు. అయితే బైబిల్ ప్రకారం దేవుడు డబ్బు సేకరించడానికి రెండు మార్గాలు ఎంచుకుంటాడు. మొదటిది భయపెట్టడం రెండోది ఆశ పెట్టడం మొదటిది […]

ఎవరు ఏమి తినాలో డిసైడ్ చేయడానికి మీరు ఎవరు?

ఇలా సూటిగా, సుత్తి లేకుండా యెహోవాను ప్రశ్నించగలరా? యెహోవా కొంతమంది మనుషులకే కాదు — ప్రతీ మనిషికి కొన్ని ఆహార నియమాలు పెట్టాడు. యెహోవాకు అమోదయయోగ్యమైన ఆహారాలను కోషెర్ ఆహారాలు అంటారు. విరుద్ధమైన వాటిని నాన్ కోషెర్ అంటారు. హలాల్ హరామ్ లాగా అన్నమాట. […]

మనిషి జంతువుపైకి ఎక్కినా, జంతువు మనిషిపైకి ఎక్కినా బొక్క జంతువుకే – ఇట్లు యెహోవా

మూగజీవాలపై జాలి చూపని బైబిల్ దేవుడు యెహోవా మగాడు X జంతువు జంతుశయ నము చేయువానికి మరణశిక్ష విధింపవలెను. ఆ జంతువును చంపవలెను.(లేవీయకాండము 20:15 స్త్రీ x జంతువు స్త్రీ తన్ను జంతువు పొందునట్లు దాని సమీపించినయెడల ఆ స్త్రీకిని ఆ […]