బైబిల్ ప్రకారం మనిషి పుట్టి కేవలం 6000+ సంవత్సరాలు మాత్రమే అయ్యిందా?౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
అవుననే అంటోంది మన బైబిల్!!
ఆదాము
షేతు 130 సం౹౹ (ఆది 5:3)
షేతు
ఎనోషును 105 సం౹౹ (ఆది 5:6)
ఎనోషును
కేయినా 90 సం౹౹ (ఆది 5:9)
కేయినాను
మహలలేలు 70 సం౹౹ (ఆది 5:12)
మహలలేలు
యెరెదు 65 సం౹౹ (ఆది 5:15)
యెరెదు
హనోకు 162 సం౹౹ (ఆది 5:18)
హనోకు
మెతూషెల 65 సం౹౹ (ఆది 5:21)
మెతూషెల
లెమెకు 187 సం౹౹ (ఆది 5:25)
లెమెకు
నోవహు 182 సం౹౹ (ఆది 5:28-29)
నోవహు
జలప్రళయం 600 సం౹౹ (ఆది 7:6)
జలప్రళయం
అర్పక్షదు 2 సం౹౹ (ఆది 11:10)
అర్పక్షదు
షేలహు 35 సం౹౹ (ఆది 11:12)
షేలహు
ఏబెరు 30 సం౹౹ (ఆది 11:14)
ఏబెరు
పెలెగు 34 సం౹౹ (ఆది 11:16)
పెలెగు
రయూ 30 సం౹౹ (ఆది 11:18)
రయూ
సెరూగు 32 సం౹౹ (ఆది 11:20)
సెరూగు
నాహోరు 30 సం౹౹ (ఆది 11:22)
నాహోరు
తెరహు 29 సం౹౹ (ఆది 11:24)
తెరహు
అబ్రాహాము 70 సం౹౹ (ఆది 11:26)
【ఆదాము
అబ్రాహాము 1948 సం౹౹ (ఇదే వంశావళిని లూకా కూడా ఇచ్చాడు
3:34-38)】
అబ్రాహాము
ఇస్సాకు 100 సం౹౹ (ఆది 21:5)
ఇస్సాకు
యాకోబు 60 సం౹౹ (ఆది 25:26)
యాకోబు
ఐగుపుకు 130 సం౹౹ (ఆది 47:28)
ఐగుప్తు
నిర్గమం 430 సం౹౹ (నిర్గమ 12:40)
【Abraham to Egypt 290 yrs, Adam to Egypt 1948+290=2,238, Israelites in Egypt = 430; 2238+430=2668yrs】
ఆదాము
ఐగుప్తునుండి బయటకు వచ్చుటకు పట్టిన కాలం 2668 సంవత్సరాలు. మోషే రఫ్ గా 1500 BC నాటి వాడు..
మోషే
యేసుకు 2668+1500=4,168.
యేసు నుండి నేటికి 4168+2021=6189.
అంటే బైబిల్ ప్రకారం బైబిల్ దేవుడు మొదటి మనిషిని సృష్టించి 6189 సంవత్సరాలు మాత్రమే అవుతోంది.
గమనిక: దీన్ని సమర్ధిస్తూ ఇప్పటి వరకూ సైన్స్ లో ఒక్క థియరీ కూడా లేదు.
ఆదాము పుట్తిన 5/6 రోజుల ముందు సృష్టి ఆరంభం అయ్యింది. ఆ సిద్ధాంతం కూడా సైన్స్ ఒప్పుకోదు.
హిందూ గ్రంధాలు కూడా బైబిల్ చెప్పిన దాని కంటే సృష్టి చాలా పురాతన మైనది అని చెప్తున్నాయి.
BIBLE vs EVIDENCES

LATEST ACHAEOLOGICAL EVIDENCES ప్రకారం మనిషి కనీసం 3 లక్షల ముందు పుట్టాడు అని తెలియవచ్చింది.
కాబట్టి లభిస్తున్న ఆధారాల ప్రకారం బైబిల్ ఇచ్చిన సమాచారంపై సర్వత్రా సందేహాలు ఏర్పడుతున్నాయి.
NEWS SOURCE:

source: