based on news published in Sakshi news on 21st November, 2022

ఇది ఎలా సాధ్యం?

బైబిల్ ప్రకారం ఆదిమానవుడి (హవ్వ – ఆదాము) సృష్టి జరిగి మహా అయితే 6 -7 వేల సంవత్సరాలు. అంతకు మించి లేదు. మరి 6-7 వేల సంవత్సరాల మానవ చరిత్ర కలిగిన భూమిపై 7,80,000 సంవత్సరాల క్రితమే మానవుడు చేపలతో వంట చేసుకుని తిన్నట్టు ఆధారాలు దొరికాయి అంటున్నారు పరిశోధకులు. ఇది ఎట్లా సాధ్యం?

ఈ వార్తను ప్రముఖ తెలుగు వార్తా పత్రిక ప్రకటించడం గమనార్హం.

ఇప్పుడు ఈ వార్త రాసిన పత్రికను నమ్మాలా?

దేవుడు రాయించిన బైబిల్ ని నమ్మాలా?

పెద్ద చిక్కే వచ్చి పడింది. ఇప్పుడు పాస్టర్లు ఎలా సమాధానం చెప్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *