
అసలు ఆ వాక్యానికి అర్ధం ఏమిటో తెలుసా?
తప్పుడు అనువాదాలతో తెలుగు వారిని మోసం చేసిన బైబిల్ ట్రాన్స్ లేటర్స్.
“Whoever sacrifices to any god other than the LORD must be destroyed. (Exodus 22:20)
ఈ వాక్యాన్ని ఇంగ్లీష్ భాష తెలిసిన ఎవరికైనా చూపించండి. తర్వాత తెలుగు అనువాదం చూపించి సరిగ్గా ఉందేమో అడగండి. ఫక్కున నవ్వుతారు.
యోహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు. (నిర్గమకాండము 22:20)
“Must be destroyed” ని శాపగ్రస్తుడు అని ఎలా అనువాదించారు?
ఇక్కడ ఎలా అనువాదించారు అనే విషయంపై కాకుండా ఎందుకు అలా అనువాదించారు అని ఆలోచిస్తే మీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.
“Exodus 22:20” లో ఉన్న వాక్యానికి ఇంగ్లీష్ బైబిల్ లో ఇచ్చిన కొన్ని versions చూడండి.
King James బైబిల్
He that sacrificeth unto any god, save unto the LORD only, he shall be utterly destroyed.
ఖచ్చితంగా చంపేయాలి అనే అర్ధం వచ్చేలా ఉంది కదా!
Amplified బైబిల్
“He who sacrifices to any god, other than to the LORD alone, shall be put under a ban (designated) for destruction (execution).
ఇక్కడ యెహోవాని కాకుండా వేరే దేవుడుకి బలులు అర్పించే వాడిని చంపేయాలి అని ఉంది.
Christian Standard బైబిల్
“Whoever sacrifices to any gods, except the LORD alone, is to be set apart for destruction.
Set apart for destruction = అంటే అలాంటి వాడిని కూడా బలిచ్చేయండి అని అర్ధం. అంటే చంపేయండి.
Young’s Literal Translation
‘He who is sacrificing to a god, save to Jehovah alone, is devoted
Devoted = బలికి సిద్ధం చేయండి, అంటే యెహోవా కి కాకుండా ఇతర దేవతలకి బలి అర్పించేవాడిని యెహోవా దగ్గరకి తీసుకువచ్చి బలివ్వండి. అంటే చంపేయండి అని.
ఇంగ్లీషులో బైబిల్ versions
https://biblehub.com/exodus/22-20.htm
Proofs:
ఇప్పుడు నేను చెప్పిన విషయాలు నిజమో కాదో మీరే నిర్ధారించుకోండి.
పైన ఉన్న ఇంగ్లీష్ versions లో వాదిన పదాలు.
Must be destroyed, devoted, set apart for destruction,designated for execution…
ఇవన్నీ కూడా బలి కి సంబందించినవి. ఇంకా చెప్పాలి అంటే నరబలి కి సంబందించిన పదాలు.
లేవీయకాండము 27:28-29
అయితే మనుష్యులలోగాని జంతువులలోగాని స్వాస్థ్య మైన పొలములలోగాని తనకు కలిగినవాటన్నిటిలో దేని నైనను ఒకడు యెహోవాకు ప్రతిష్టించినయెడల ప్రతి ష్ఠించినదానిని అమ్మకూడదు, విడిపింపను కూడదు, ప్రతి ష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును.
మనుష్యులు ప్రతిష్ఠించు వాటిలో దేని నైనను విడిపింపక హతము చేయవలెను.
“But nothing that a man owns and devotes to the LORD--whether man or animal or family land-- may be sold or redeemed; everything so devote "
No person devoted to destruction may be ransomed; he must be put to death. (Leviticus 27:28-29
“Devoted to destruction must be put to death”
చూశారు కదా!!!
Young’s Literal Translation
‘He who is sacrificing to a god, save to Jehovah alone, is devoted
ఇప్పుడు అర్ధం అయ్యిందా?
యెహోవా కి కాకుండా వేరే దేవుళ్లకి బలి అర్పించే వాడిని devote cheyali. Devote చేసిన ప్రతి మనిషిని చంపేయాలి.
అంటే యెహోవాకి కి కాకుండా వేరే దేవతలకు బలి అర్పించే మనిషిని యెహోవాకే నరబలిగా ఇచ్చేయాలి.
…..
నరబలిని కప్పి పుచ్చడానికి బైబిల్ రచయిత శాపగ్రస్తుడు అనే పదం వాడి తప్పించుకున్నాడు. క్రైస్తవులని పిచ్చి గొర్రెల్ని చేశాడు.