Please Donate

Support our cause please make a donation to our charities. Every donation helps our good causes, thankyou.

బ్రిటిష్ పాలనలో చదువుకోవాలంటే మతం మారక తప్పదా? నేడు స్వతంత్ర సమర యోధుడు బిర్సా ముండా జయంతి గిరిజన ప్రజానీకం దేవుడిలా కొలిచే వ్యక్తి బిర్సా ముండా. ఆయన బ్రిటిష్ వారి కాలంలో స్వతంత్ర పోరాటంలో ఆంగ్లేయులపై పోరాడిన వ్యక్తి. చదువుకోసం మతం మారిన బిర్సా ముండా
May be an image of 2 people and text that says "నేడు స్వతంత్ర సమర యోధుడు బిర్సా ముండా జయంతి చదువు కోసం మతంమారి Birsa David మారిన బిర్సా ముండా బ్రిటిష్ వారి చెరలో బిర్సా ముండా BIRBA MUNDA CAPTUMED AND బ్రిటిష్ పాలనలో చదువుకోవాలంటే మతం మారక తప్పని పరిస్థితి RANCHI. Ramana Nationalist కానీ బ్రిటిష్ క్రైస్తవుల అరాచకాలు చూసి కలత చెంది, మాతృ ధర్మంలోకి పునరాగమనం చేసి, మిషనరీల మతమార్పిడిపై బ్రిటిష్ వారి తిరుగుబాటు చేశాడు. క్రైస్తవం కారణంగా అంతరించిపోతున్న తన గిరిజన జాతి ఆచారాలని బతికించడం కోసం నడుం బిగించి బ్రిటిష్ వారికి చుక్కలు చూపించిన బిర్ ముండా అందరికి జనజాతీయ దినోత్సవ శుభాకాంక్షలు"

నేడు స్వతంత్ర సమర యోధుడు బిర్సా ముండా జయంతి

గిరిజన ప్రజానీకం దేవుడిలా కొలిచే వ్యక్తి బిర్సా ముండా.

ఆయన బ్రిటిష్ వారి కాలంలో స్వతంత్ర పోరాటంలో ఆంగ్లేయులపై పోరాడిన వ్యక్తి.

చదువుకోసం మతం మారిన బిర్సా ముండా:

బ్రిటిష్ వారి కాలంలో మిషనరి పాఠశాలలో చదవాలంటే ఖచ్చితంగా మతం మారాల్సి రావడంతో Birsa David గా మారిన ఆయన,దాంతో జర్మనీ లో చదువుకోవడానికి కూడా మిషనరీ వాళ్లు సహాయం చేశారు. కానీ క్రైస్తవ మత వ్యాప్తితో గిరిజన సంప్రదాయం అంతరించిపోవడం గమనించి, ఆయన మళ్ళీ తన మాతృ ధర్మంలోకి పునః ప్రవేశం చేశారు.

తన గిరిజన ప్రజానీకాన్ని ఏకం చేసి స్వతంత్ర ఉద్యమం లోకి దూకారు.

1889 లో క్రిస్మస్ రోజున 7000 మంది గిరిజనులు ఆయనతో కలిసి స్వతంత్ర పోరాటంలో దిగారు.

జైలు జీవితం

చివరికి బ్రిటిష్ వారి చేతులకి చిక్కి జైలు లోనే మరణించారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయన తో గిరిజనులపై చాలా రకాల కేసు లు పెట్టింది.

He was arrested at Jamkopai forest in Chakradharpur on 3 February 1900.[12] According to Deputy commissioner Ranchi, vide letter, 460 tribals were made accused in 15 different criminal cases, out of which 63 were convicted. One was sentenced to death, 39 to transportation for life and 23 to imprisoned for terms up to fourteen years. There were six deaths, including that of Birsa Munda in the prison during trials. Birsa Munda died in jail on 9 June 1900.

జనజాతీయ దివస్

ఆయన సేవలకి గుర్తుగా ఇప్పటికి ఆయన చిత్రపటం భారతదేశ పార్లమెంట్ లో ఉంది.

ఆయన పుట్టినరోజుని భారత ప్రభుత్వం జన జాతీయ దివస్ గా ప్రకటించిన నేపథ్యంలో అందరికి జన జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు.

బిర్సా ముండా వారసులు అందరూ ఆయన బాటలోనే నడవాలని ఆశిస్తూ…

జై హింద్..!

మరిన్ని వివరాకి ఈ పోస్ట్ చూడండి.

https://www.facebook.com/106914574790243/posts/257823866365979/ 

771 shareLikeCommentShare

Comments

Comment as Ramana Nationalist

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *