
నేను రాయబోయే పుస్తకంలో కేవలం ఒక చాప్టర్ మాత్రమే బైబిల్ లోని లైంగిక సంబంధాల గురించి ఉంటుంది. అది ఎంత పెద్దదైనా సరే.! ఆ ఒక్క చాప్టర్ లో ఉండబోయే విషయాలు పూర్తిగా రిఫరెన్స్ లు, context అన్నీ perfect గా ఉండేలా చూసుకోవాలన్నది నా ఆలోచన. అన్ని కథలు పూసగుచ్చినట్టు వివరించ దలిచాను. ఇది శాంపిల్ మాత్రమే.
ఆ చాప్టర్ లో ఉండే మేటర్ ఇలా మొదలవుతుంది.
1. చెల్లెని పెళ్లాడిన అబ్రాహాము
అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే; ఆమె నా తండ్రి కుమార్తెగాని నా తల్లి కుమార్తె కాదు; ఆమె నాకు భార్యయైనది.(ఆదికాండము 20:12)2.
కోడలితో పడుకున్న యూదా
మత్తయి 1:3 యూదా తామారునందు పెరెసును, జెరహును కనెను;
3. అత్తతో పడుకున్న దావీదు
2 సమూయేలు 12:8నీ యజమానుని స్త్రీలను( అత్తలు) నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలువారిని యూదా వారిని నీ కప్పగించితిని. ఇది చాలదని నీవనుకొనినయెడల నేను మరి ఎక్కువగా నీకిచ్చియుందును.
4. కూతుళ్లతో పుల్లల్ని కన్న లోతు
ఆదికాండము 19:36 ఆలాగున లోతు యొక్క యిద్దరు కుమార్తెలు తమ తండ్రివలన గర్భవతులైరి
5. మేనత్తని పెళ్లాడిన మోసే తండ్రి
నిర్గమకాండము 6:20అమ్రాము తన మేనత్తయైన యోకెబెదును పెండ్లి చేసికొనెను; ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను.
6. భార్యని రేప్ చేయించిన భర్త
న్యాయాధిపతులు 19:25
అతని మాట వినుటకు వారికి మనస్సు లేకపోయెను గనుక ఆ మనుష్యుడు బయట నున్నవారియొద్దకు తన ఉపపత్నిని తీసికొనిపోగా వారు ఆమెను కూడి ఉదయమువరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచుండిరి. తెల్లవారగా వారు ఆమెను విడిచి వెళ్లిరి.