
ఏమో కృపారావు గారి పోస్ట్ చూస్తే తప్పే అని వారి ఉద్దేశ్యం గా కనిపిస్తోంది.
నిన్నటి పోస్ట్ లో బైబిలులోని బూతులను చూపించినందుకు నా పై కౌంటర్ గా పోతన భాగవతం నుండి ఒక పద్య భాగాన్ని తీసుకుని వచ్చి దానిని వక్రీకరించే ప్రయత్నం చేశారు.
ఏ భాష మీదా సరైన పట్టులేని కృపారావు గారి లాంటి వారికి ప్రతీది బూతులాగానే కనిపిస్తుంది ఏమో..!
నోట్ : గతంలో ఆయన భాషా ప్రావీణ్యం గురుంచి మాట్లాడుకున్నాం.
ఈ క్రింది పద్యం పోతన భగవతంలోనిది.
“ఈ పొదరింటిలో నిందాఁకఁ గృష్ణుండు-
నాతోడ మన్మథనటన మాడె
నియ్యోల మగుచోట నిందాఁకఁ జెలువుండు-
గాఢంబుగా నన్నుఁ గౌఁగలించె
నీ మహీజము నీడ నిందాఁక సుభగుండు-
చిట్టంటు చేతల సిగ్గుగొనియె
నీ పుష్పలత పొంత నిందాఁక దయితుండు-
నను డాసి యధరపానంబు చేసె
ఈ పద్యంలో ఎక్కడైనా బూతు ఉందా? కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం తప్పా? తెలుగులోనే ఉంది కదా ? ఇక్కడ బూతు ఏమీ లేదే !
ఈ = ఈ యొక్క; పుష్ప = పూల; లతన్ = తీగ; పొంతన్ = వద్ద; ఇందాకన్ = ఇందాక; దయితుండు = ప్రియుడు; ననున్ = నన్ను; డాసి = చేరి; అధరపానంబు = ముద్దుపెట్టుకొనుట; చేసెన్ = చేసెను.
అసలు ఈ పద్యం ఎవరు రాశారు ? ఒరిజినల్ కంటెంట్ ని తెలుగులోకి ఎవరు అనువాదం చేశారు? వాళ్ళది ఎటువంటి అనువాదం ? ఇవేమీ అవసరం లేదా?
కృపారావు గారు !
నాకు తెలిసినంత వరకు అనువాదాలు 3 రకాలు.
- స్వాతంత్రానువాదం /కథానువాదం
- భావానువాదం
- యథాతథ అనువాదం
పోతన 1 మరియు 2 పద్దతులను కలుపుకుని తనకు నచ్చిన విధంగా అనువాదం చేశాడు. అంటే కొన్ని పదాలను తన convenience కోసం కలిపాడు కూడా అని అర్ధం. అర్ధం అవుతోందా?
వ్యాసుడు రాసిన పురాణానికి పోతన గారు స్వతంత్ర అనువాదం చేస్తే, ఆ పద్యాలకు మీ లాంటి వాడొకడు తెలుగు అనువాదం చేశాడు. దానిని పట్టుకొచ్చి మా హిందువులను, మాజీ హిందువులను ఏమార్చాలని చూస్తున్నారా కృపారావు గారు?
మీరు ఎలాంటి సాహిత్యాన్ని చదువుతారో దానియొక్క రిఫ్లెక్షన్ మిగతా గ్రంథాల మీద కూడా పడుతుంది.
మీరు బైబిల్ చదివి ఉంటే కనుక ఈ విషయం మీకు అర్ధం అవుతుంది.
నోటిముద్దులతో అతడు నన్ను ముద్దుపెట్టుకొనును గాక నీ ప్రేమ ద్రాక్షారసముకన్న మధురము. (పరమగీతము 1:2)
Let him kiss me with the kisses of his mouth–for your love is more delightful than wine. (Song of Songs 1:2)
ఇక్కడ ప్రియురాలి నోటి ముద్దులు wine లాగా ఉన్నాయని అంటున్నారు మీ బైబిల్ రచయిత.
ఏం చేద్దాం చెప్పండి?
పోనీ మీకు కౌగిలించుకోవడం తప్పు అనిపిస్తుందా? అయితే ఈ బైబిల్ వాక్యం మీరు చదవలేదేమో !
అతని యెడమచెయ్యి నా తలక్రిందనున్నది కుడిచేత అతడు నన్ను కౌగిలించుచున్నాడు. (పరమగీతము 2:6)
His left arm is under my head, and his right arm embraces me. (Song of Songs 2:6)
అసలు మీ సమస్య ఏమిటి కృపారావు గారు ?
శృంగారానికి, బూతుకి ఉన్న తేడా మీరు గమనించలేకపోతున్నారా?
బూతులు అంటే ఇవి కృపారావు గారు !
- నీవు తాళవృక్షమంత తిన్ననిదానవు నీ కుచములు గెలలవలె నున్నవి. (పరమగీతము 7:7)
Your stature is like that of the palm, and your breasts like clusters of fruit. (Song of Songs 7:7)
- అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని అతని ఫలము నా జిహ్వకు మధురము. (పరమగీతము 2:3)
- వీరు ఐగుప్తుదేశములో జారత్వము చేసిరి, ¸యౌవనకాలమందే జారత్వము చేయుచు వచ్చిరి, అక్కడ వారికి ఆలింగనమాయెను, అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి. (యెహెఙ్కేలు 23:3)
There were their breasts pressed, and there they bruised the teats of their virginity (Ezekiel 23:3)
- గాడిద గుఱ్ఱములవంటి సిగ్గుమాలిన మోహముగల ( పరిమాణం లో అంగాలు గల )తన విట కాండ్రయందు అది మోహము నిలుపుచుండెను. (యెహెఙ్కేలు 23:20)
She lusted after their genitals–as large as those of donkeys, and their seminal emission was as strong as that of horses. (Ezekiel 23:20)
- Song of Solomon 8:8
We have a little sister, and her breasts are not yet grown. What shall we do for our sister on the day she is spoken forఅర్థం Song of Songs 8:8
మాకొక చిన్న చెల్లెలు కలదు దానికి ఇంకను వయస్సు రాలేదు వివాహకాలము వచ్చినప్పుడు మేము దానివిషయమై యేమి చేయుదుము? ( పరమగీతం 8:8)
- మరియు ఐగుప్తులో నేర్చుకొనిన జారత్వమును ఇది మానకయుండెను, అచ్చటనే దాని ¸యౌవనమందే పురుషులు దానితో శయనించిరి, దాని చనులను ఆలింగనము చేసిరి, కాముకులై దానితో విశేషముగా వ్యభిచారము చేసిరి.(యెహెఙ్కేలు 23:8)
Neither left she her whoredoms brought from Egypt; for in her youth they lay with her, and they bruised the breasts of her virginity and poured their whoredom upon her.
ఇక్కడ కూడా మళ్లీ breast ల గురించి మాట్లాడుతున్నాడు.
- వీరు దాని మానాచ్ఛాదనము తీసిరి, దాని కుమారులను కుమార్తెలను పట్టుకొని దానిని ఖడ్గముచేత చంపిరి; యీలాగున ఆమె స్త్రీలలో అపకీర్తిపాలై శిక్ష నొందెను.(యెహెఙ్కేలు 23:10)
They stripped her naked, took away her sons and daughters, and killed her with the sword. She became a byword among women, and punishment was inflicted on her.
- యౌవనకాలమందు నీవు ఐగుప్తీయుల చేత నీ చనులను నలిపించుకొనిన సంగతి జ్ఞాపకము చేసికొని నీ బాల్యకాలపు దుష్కార్యమును చేయవలెనని నీవు చూచుచుంటివి. (యెహెఙ్కేలు 23: 21)
Thus thou called to remembrance the lewdness of thy youth, in bruising thy teats by the Egyptians for the paps of thy youth.(Ezekiel 23:21)
కాబట్టి మొదట మీరు బూతుకి శృంగారానికి తేడా తెలుసుకోవాలి. తర్వాత మీరు చదివిన పుస్తకాలు సరైన అనువాదాలేనా ? వాటి authenticity ఎంత?
అది స్వతంత్ర అనువాదమా ? యథాతథ అనువాదమా ఇవన్నీ తెలుసుకొని కామెంట్ చెయ్యాలి.
ఇంట వయసు వచ్చిన మీకే మన తెలుగు భాష అర్ధం కాకపోతే ఇక మీ అనుచరుల పరిస్థితి ? అగమ్య గోచరం కదూ !!!