
VULGAR WORDS IN THE BIBLE
బైబిల్లోని డబల్ మీనింగ్ వాక్యాలను అర్ధం చేసుకోవడం ఎలా ?
ఒక్కో సారి బైబిల్ లోని బూతు వాక్యాలని పట్టుకోవడం క్రైస్తవుల వల్ల కూడా కాదు. కానీ ఒక క్రమ పద్దతిలో చదివితే బైబిల్ లోని బూతులు ఈజీ గా అర్ధం చేసుకోవచ్చు. ఈ క్రింది బూతులని గమనించండి. మీకే అర్ధ అవుతుంది.
ఉదాహరణ -1
ఆమె అతిప్రియమైన లేడి, అందమైన దుప్పి ఆమె రొమ్ములవలన నీవు ఎల్లప్పుడు తృప్తినొందు చుండుము. ఆమె ప్రేమచేత నిత్యము బద్ధుడవై యుండుము.(సామెతలు 5:19)
“a lovely deer, a graceful doe. Let her breasts fill you at all times with delight; be intoxicated always in her love.”
: “Let her be as the loving hind and pleasant roe; let her breasts satisfy thee at all times; and be thou ravished always with her love.”
ఆమె రొమ్ముల వలన వీడు ఎలా satisfy అవుతాడో తెలియాలంటే fill (నింపుకుని) అని మరో translation చూడాలి లేకపోతే అర్ధం కాదు.
ఉదాహరణ -2
అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని అతని ఫలము నా జిహ్వకు మధురము.(పరమగీతము 2:3).
Like an apple tree among the trees of the forest is my lover among the young men. I delight to sit in his shade, and his fruit is sweet to my taste.
Taste అంటే రుచి. అది నోటితోనే గా చూసేది? మగాడిని apple చెట్టుతో పోల్చి, అతని నీడలో కూర్చున్న స్త్రీ అతని పండుని రుచి చూసింది అని రాస్తే, ఆమె ఏ పండుని రుచి చూసిందో చెప్పనవసరం లేదు కదా!
ఉదాహరణ -3
జారిణియొక్క చర్యయును అట్టిదే; అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరుగననును.(సామెతలు 30:20).
ఇది చదివిన ఎవడికైనా ఒక్క ముక్క అర్థం అవుతుందా?
జారిని అంటే వ్యభిచారం చేసే స్త్రీ. ఆమె దేనినో తిని (నోటితో ), నోరు తుడుచుకుని, నేను ఏ తప్పు చేయలేదు అని అంటుందిట.
ఆమె తిన్నది సాధారణంగా అందరూ తినేదే ఐతే అది తప్పు అని ఎవరంటారు? ఇది indirect గా బూతు అర్ధాన్ని సూచిస్తుంది.
This is the way of an adulteress: She eats and wipes her mouth and says, ‘I have done nothing wrong.’
( proverbs 30:20 BSB).
Here’s how a prostitute operates: she has sex with her client, Takes a bath, then asks, “Who’s next?”
(Proverbs 30:20 MSG)
ఒక translation లో తిన్నది అని రాసి, మరో translation లో sex చేసి అని రాసుకొచ్చారు. దీని అంతరార్ధం వేశ్య నోటితో ఏం తిన్నదో రాసినవాడికే అర్థం అవ్వాలి.
ఉదాహరణ -4
We have a little sister, and her breasts are not yet grown. What shall we do for our sister on the day she is spoken for?(NIV)
We have a little sister, and she has no breasts. What shall we do for our sister on the day when she is spoken for?(ESV)
దీన్ని తెలుగు లోకి ఎంత చక్కగా అనువాదం చేశారో చూడండి.
మాకొక చిన్న చెల్లెలు కలదు దానికి ఇంకను వయస్సు రాలేదు వివాహకాలము వచ్చినప్పుడు మేము దానివిషయమై యేమి చేయుదుము?
ఇంగ్లీషులో మా చెల్లికి ఇంకా రొమ్ములు పెద్దవి కాలేదు. అని ఒక అన్న చెప్పినట్టు రాశారు. తెలుగులో వయసు గురించి రాశారు? అసలు చెల్లెలి రొమ్ముల పరిమాణం గురించి అన్న మాట్లాడగలడా? తెలుగు క్రైస్తవులు తంతారనే భయంతో ఇలాంటి కవరింగ్ ఇచ్చి ఉంటారేమో.
కాబట్టి తెలుగు బైబిల్ తో పాటు ఆంగ్ల బైబిల్ /బైబిల్స్ సహాయంతో బైబిల్ బూతులను అర్ధం చేసుకోవచ్చు.
గమనిక : సోషల్ మీడియాలో బైబిల్ బూతు అర్ధాల్ని పూర్తిగా చెప్పలేకపోతున్నాం. అర్థం చేసుకోండి మీరే!