
BIBLE COPYCAT STORY EXPOSED
బైబిల్ బిగ్గెస్ట్ కాపీ క్యాట్ exposed
కృష్ణుడి కథనే యెహోవా కథగా మర్చి రాసుకున్న క్రైస్తవులు
మోసే కోసం ఎర్ర సముద్రాన్ని యెహోవా చీల్చాడు అని చెప్తున్న బైబిల్ వచనంలో యెహోవా పాముల శిరస్సులను పగలగొట్టినట్టు కూడా రాసుకున్నారు. నిజానికి పాముల తలలను పగులగొట్టింది కృష్ణుడు.
మరి సముద్రం అని ఉంది కదా.. కృష్ణుడు చీల్చంది యమునా నదిని కదా?
ఆగండి. అక్కడికే వస్తున్నాను. తెలుగులో సముద్రం అని అనువాదం చేయబడిన హీబ్రూ పదం కూడా యమునానే . యమ్ అనే పదమే అక్కడ కూడా వాడారు.
తెలుగులో ఇలా ఉంది.
నీ బలముచేత సముద్రమును పాయలుగా చేసితివి జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగుల గొట్టితివి. (కీర్తనల గ్రంథము 74:13)
హీబ్రూ/ENGLISH బైబిల్ వచనంలో ఇలా ఉంది.
You divided the sea by Your strength and You broke the heads of the sea serpents in waters. (Psalm 74:13)
ఈ లింక్ ఓపెన్ చేయండి .
సముద్రం అని అనువాదం చెయ్యబడిన పదం యమ్ అని తేలుతుంది. అదే యమున
యమునను చీల్చి, పాముల తలలను పగలగొట్టింది కృష్ణుడు.
సముద్రాన్ని చీల్చాడా ? యమునను చీల్చాడా?
అక్కడ ఉన్న యమ్ (యమున)ను చీల్చింది మాత్రం మా కృష్ణుడే. కాబట్టి నేటి యూదులే నాటి యాదవులు అనడటానికి మంచి ఆధారం దొరికినట్టే .
ఇది నా సొంత డిస్కవరీ. దీనిని కూడా నా పుస్తకంలో ప్రస్తావించబోతున్నాను.