
ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఏకంగా 1 లక్ష 85 వేల మంది సైనికులను నిద్రలోనే చంపేసిన యెహోవా
ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండు పేటలో జొచ్చి లక్ష యెనుబది యయిదు వేలమందిని హతముచేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరును మృతకళేబరములై యుండిరి. (2 రాజులు 19:35)
That night the angel of the LORD went out and put to death a hundred and eighty-five thousand men in the Assyrian camp. When the people got up the next morning–there were all the dead bodies! (2 Kings 19:35)
నిద్రపోతున్న సైనికులను చంపడం అధర్మం కాదా?
దావీదు కొడుకుని (వారం రోజుల పసిబిడ్డను ) చంపేసిన యెహోవా
యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను. (2 సమూయేలు 12:16)
After Nathan had gone home, the LORD struck the child that Uriah-s wife had borne to David, and he became ill. (2 samuel 12:16)
వారం రోజులు బతికిన ఆ పసిబిడ్డ మరణించాడు
ఏడవ దినమున బిడ్డ చావగాబిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాటిలాడినప్పుడు అతడు మా మాటలు వినక యుండెను. (2 సమూయేలు 12:18)
పసిపిల్లలను చంపడం అధర్మం కాదా?
సర్వ శక్తి మంతుడు అని పిలవబడే దేవుడు పసిపిల్లలపైన, నిద్రపోతున్నవారిపైనా తన ప్రతాపం చూపడం దేనికి సంకేతం?
ధర్మ హింస తదైవచ?