
శృంగారగీతాలాపన -2 (పరమగీతం వివరణ)
సోలమన్ రచించిన పరమగీతం (బైబిల్ చాప్టర్) లో ఒక వచనం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.
ఈ వచనం యొక్క స్పెషాలిటీ ఏమిటంటే సోలమన్ తన చెల్లిని ప్రేయసి/లేదా భార్యతో పోల్చాడు. లేదా భార్యని చెల్లితో పోల్చాడు. ఎలా పోల్చినా ఆ పోలిక అత్యంత అసహ్యంగా ఉంటుంది.
మరి సోలమన్ ఎందుకు ఇలా రాసుకున్నాడు.
మొదట ఆంగ్ల అనువాదాలు చూద్దాం.
You are a garden locked up, my sister, my #bride; you are a spring enclosed, a sealed fountain. (Song of Songs 4:12) (NIV)
A garden inclosed is my sister, my #spouse; a spring shut up, a fountain sealed. (Song of Solomon 4:12) (KJV)
రెండు చోట్ల వాడబడిన BRIDE , SPOUSE అనే పదాలకు భార్య అనే అర్ధాలు ఉన్నాయి. కాని తెలుగు అనువాదకుడు ఆ పదాన్ని ప్రేయసిగా మార్చే ప్రయత్నం చేశాడు. కానీ ప్రాణేశ్వరి అన్నా కూడా భార్య అనే అర్ధమే వస్తుంది.
నా సహోదరి నా ప్రాణేశ్వరి మూయబడిన ఉద్యానము మూతవేయబడిన జలకూపము.(పరమగీతము 4:12)
చెల్లి అనే పదం పక్కనే భార్య అనే పదం రాయడానికి తెలుగు అనువాదకుడు ఇబ్బంది పడినట్టు మనకు స్పష్టంగా తెలుస్తోంది.
అది పక్కన పెడితే.. ఇక్కడ సోలొమన్ కవి తన కవిత్వం యొక్క ఘాటుని మనకు చూపించడానికి మరికొన్ని పదాలు వాడాడు.
నా సహోదరి నా ప్రాణేశ్వరి #మూయబడిన #ఉద్యానము #మూతవేయబడిన #జలకూపము.(పరమగీతము 4:12)
#మూయబడిన #ఉద్యానము
తన చెల్లి /ప్రేయసి/భార్య ని ఒక మూయబడిన ఉద్యానవనం అంటున్నాడు సోలమన్
ఉద్యానవనానికి తోటమాలిగా తనను తాను అభివర్ణించుకుంటున్నాడు. ఆ ఉద్యానవనంలోకి ఎవరూ ప్రవేశించలేదు. అతనే మొదటి వాడు. అంటే ఆమె ఒక వర్జిన్
హింట్:కూలి నెం. 1 సినిమాలో ఉద్యోగమిప్పించవా సోకు ఉద్యానవనమాలీగా అంటాడు వెంకటేష్ టబు తో.. కొత్త కొత్తగా ఉన్నదీ అనే పాటలో… ఇది కూడా అలాంటిదే.
#మూతవేయబడిన #జలకూపము
తన ప్రేయసిని/చెల్లిని మూతబడిన జలకూపం (ఫౌంటైన్) అంటున్నాడు సోలొమన్
అంటే ఆమె దేహంలో ఎక్కడ రసాలు ఊరతాయో (బూతు ? ) ఆ ఉపమానాన్ని ఫౌంటైన్ తో పోల్చి చెప్పాడు.
సర్లెండి మరింత డీప్ గా చెప్తే బాగుండదు.
మరో శృంగార వాక్యంతో కలుద్దాం. బై
you are Super bro