Please Donate

Support our cause please make a donation to our charities. Every donation helps our good causes, thankyou.

శృంగారగీతాలాపన -3 (పరమగీతం వివరణ)

సోలొమన్ తన ప్రేయసి సౌందర్యాన్ని శరీర సౌష్టవాన్ని వివరిస్తూ ఇలా అన్నాడు.

నీవు తాళవృక్షమంత తిన్ననిదానవు నీ కుచములు గెలలవలె నున్నవి. తాళవృక్షము నెక్కుదుననుకొంటిని దాని శాఖలను పట్టుకొందుననుకొంటిని నీ కుచములు ద్రాక్షగెలలవలె నున్నవి. నీ శ్వాసవాసన జల్దరుఫల సువాసనవలె నున్నది. (పరమగీతము 7:7-8)

Your stature is like that of the palm, and your breasts like clusters of fruit. I said, “I will climb the palm tree; I will take hold of its fruit.” May your breasts be like the clusters of the vine, the fragrance of your breath like apples. (Song of Songs 7:7-8)

తాళవృక్షం లాంటి స్త్రీ ఆమె. ఆమె పైకి ఎక్కాలని, ఆమె ఫలాలను పట్టుకోవాలని, ద్రాక్ష గెలలవంటి వాటిని అందుకోవాలని కవి భావించాడు. ఆమె శ్వాశ వాసన ఆపిల్ పండు లాంటి సువాసన అంటున్నాడు సోలొమన్ కవి.

ఇక్కడ తాళవృక్షం అని అనువదించిన పదం తామారు అనే హీబ్రూ పదం. అదే పేరుతో బైబిల్లో ఇద్దరు స్త్రీలు ఉన్నారు. ఇద్దరూ శృంగారం/సెక్స్ ఈవెంట్ కి సంబంధం ఉన్న పాత్రలే కావడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *