ఒక వ్యక్తి చనిపోవడం చూసిన వారు ఖచ్చితంగా చూసింది చూసినట్టు రాస్తే దానిని చరిత్ర అంటారు. చూడని వాళ్ళు ఊహించుకుని రాస్తే దానిని మిథ్య(MYTH) అంటారు. ఇంతకీ యేసు కథ చరిత్రా? మిథ్యా?

బైబిల్లో యేసు గురించి తెలిపే నాలుగు సువార్తల్లో చాలా విషయాలపైన పొంతన లేని విషయాలు ఇవ్వబడ్డాయి.

ఇంతకీ వీటిలో ఏది నిజం? ఏది అబద్ధం?

యేసుకి వేసిన సిలువపై ఇలా రాశారు.

VERSION -1

ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయనమీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. (మత్తయి 27:37)

Above his head they placed the written charge against him: THIS IS JESUS, THE KING OF THE JEWS. (Matthew 27:37)

VERSION -2

మరియు యూదులరాజైన యేసు అని ఆయనమీద మోపబడిన నేరమును వ్రాసి పైగానుంచిరి. (మార్కు 15:26)

The written notice of the charge against him read: THE KING OF THE JEWS. (Mark 15:26)

VERSION -3

మరియు పిలాతు యూదులరాజైన నజరేయుడగు యేసు అను పైవిలాసము వ్రాయించి సిలువమీద పెట్టించెను. (యోహాను 19:19)

Pilate had a notice prepared and fastened to the cross. It read: JESUS OF NAZARETH, THE KING OF THE JEWS. (John 19:19)

VERSION -4

ఇతడు యూదుల రాజని పైవిలాసముకూడ ఆయనకు పైగా వ్రాయబడెను. (లూకా 23:38)

There was a written notice above him, which read: THIS IS THE KING OF THE JEWS. (Luke 23:38)

ఇంతకీ యేసు సిలువపైన ఏమని రాశారు? నిజంగా చదివినవారు ఎవరు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *