ఇన్షా అల్లాహ్ అని పలికి ఉంటే సొలొమోనుకి పిల్లలు పుట్టేవాళ్ళా?

బైబిల్ లోని సొలొమోను, Quran లోని సొలొమోను ఒకరేనా?

చూద్దాం…!

బైబిల్ ప్రకారం దావీదు అనే రాజుకి సొలొమోను అనే కొడుకు పుడతాడు. అతడు మహాజ్ఞాని. అతను పరమగీతం అనే ఒక పవిత్రమైన పాటల పుస్తకం రాస్తాడు. అతనికి కేవలం 1000 మంది భార్యలు ( 700 భార్యలు +300 ఉంపుదుగత్తెలు ఉంటారు. సొలొమోను వంశంలోనే మేరీ మాత పుడుతుంది.

Quran/హడిత్ ప్రకారం సొలొమోను/Sulaymaan ఒక గొప్ప ప్రవక్త. అతనకి 100 మంది భార్యాలు ఉండే వాళ్లు.
ఇతను కూడా దావీదు/దావూద్ కొడుకు.

ఒకరోజు సులేమాన్ ఇలా అంటాడు.

The Prophet) Solomon said, “Tonight I will sleep with (my) ninety wives, each of whom will get a male child who will fight for Allah’s Cause.” On that, his companion (Sufyan said that his companion was an angel) said to him, “Say, “If Allah will (Allah willing).” But Solomonforgot (to say it). He slept with all his wives, but none of the womengave birth to a child, except one who gave birth to a halfboy. Abu Huraira added: The Prophet said, “If Solomon had said, “If Allah will”(Allah willing), he would not have been unsuccessful in his action, and would have attained what he had desired.” Once Abu Huraira added: Allah apostle said, “If he had accepted.”

ఇక్కడ 100 కి బదులుగా 90 wives అని ఉంది.పిక్చర్ లో 100 అని ఉంది. కానీ లేటెస్ట్ వెర్షన్ లో ఇలా ఉంది.

Narrated Abu Huraira

Allah’s Prophet Solomon who had sixty wives, once said, “Tonight I will have sexual relation (sleep) with all my wives so that each of them will become pregnant and bring forth (a boy who will grow into) acavalier and will fight in Allah’s Cause.” So he slept with his wives and none of them (conceived and) delivered (a child) except one who brought a half (body) boy (deformed). Allah’s Prophet said, “If Solomon had said; ‘If Allah Will,’ then each of those women would havedelivered a (would-be) cavalier to fight in Allah’s Cause.” (See Hadith No. 74 A, Vol. 4).

ఇప్పుడు 100 మంది భార్యలు,90 అయింది, తర్వాత నా అందరి భార్యలు అయింది.

సరే సొలొమోను కి 1000 మంది భార్యలు అని బైబిల్ చెప్పింది కాబట్టి బైబిల్ కన్నా quran 100 చెప్పింది కాబట్టి బైబిల్ తప్పు అనాలా? Quran తప్పు అనాలా? అది నా పాయింట్ కాదండి.

100 మంది భార్యల దగ్గర పడుకున్నా పిల్లలు పుట్టరు. కేవలం ఇన్షా అల్లాహ్ అంటేనే పిల్లలు పుడతారు లేకపోతే పిల్లలు పుడతారు అన్నారు. ఇది సైన్స్ ప్రకారం నిరూపించగలరా? అని అడుగుతా అనుకున్నారా?

అది కూడా కాదు.

మన బైబిల్ మహాజ్ఞాని గారి ఒక్క రాత్రి 100 మంది భార్యల కథ బైబిల్ లో ఎందుకు లేదు?

Quran/ హదిత్ లో మాత్రమే ఎందుకు ఉంది?

ఇదే నా ప్రశ్న! ఎవరు సమాధానం చెప్తారు?

రిఫరెన్స్ :

1000 wives :

1 రాజులు 11:3

అతనికి ఏడు వందలమంది రాజకుమార్తెలైన భార్యలును మూడువందల మంది ఉప పత్నులును కలిగియుండిరి; అతని భార్యలు అతని హృదయ మును త్రిప్పివేసిరి.

100 wives

https://www.google.com/amp/s/islamqa.info/amp/en/answers/22230

90 wives :

https://www.islamicboard.com/clarifications-about-islam/134274763-prophet-solomon-ninety-wives.html

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *