
Adams logics
బైబిల్ దేవుడుకి తన మాట వినని వాళ్లంటే చాలా కోపం. ఆవేశంలో ఒక్కోసారి లాజిక్స్ కూడా వాడడు.
మంచి చెడ్డ తెలియని హవ్వ, ఆదాములకి ఏదేను తోటలో ఉండే పండు తినినందు వలన మంచి చెడ్డా తెలిసినట్టు బైబిల్ చెప్తోంది.
మంచి చెడ్డల తెలివినిచ్చు పండు తినడం వల్లనే ఒకవేళ వాళ్ళకి మంచి చెడ్డ తెలిసి ఉంటే ఆ పండు తినక ముందు వాళ్ళకి విచక్షణ జ్ఞానం ఉండదు కదా! అప్పుడు వాళ్లు చేసిన తప్పుకి ఆవేశపడటం అవివేకమే అవుతుంది కదా!
ఆ మాత్రం తెలివి కూడా లేని యెహోవాని దేవుడు అనడం నిజంగా హాస్యాస్పదం.

అయితే ఆదాముకి నిజంగానే ఆ పండు తినడం వలన బ్రెయిన్ sharp అయి ఉంటే మరికొన్ని మంచి ప్రశ్నలు అడిగి ఉండే వాడు.
1. ఆ చెట్టు వలన మాకు చెడు జరుగుతుంది అని నీకు ముందే తెలిస్తే దానిని అక్కడే, మా మధ్యనే ఎందుకు పెట్టావు? మేము ఏం చేస్తామో చూద్దాం అనా?
నిజంగా అందుకే అయితే మేము ఏం చేస్తామో, పాము ఏం చేస్తుందో నీకు తెలియకపోతే నువ్వు సర్వజ్నుడివి కాదా?
తెలిసే చేసి ఉంటే నువ్వో శాడిస్ట్ వా?
2. మమ్మల్ని పాపంలో పడడోసిన పాముని అలా చంపకుండా వదిలేసి మా మేదా మా పిల్లల మీద నీ ప్రతాపం చూపావు? నా భార్యకి పురిటి నొప్పుల బాధని పెంచుతా అన్నావు. నిజంగా నువ్వు కరుణామయుడివి అయితే ఇలా ఎందుకు చేశావు?
సైతాను గాడికి నీకు ఉన్న రహస్య లావా దేవి ఏమిటి? మమ్మల్ని ఎందుకు ఆటలో vp లని చేశారు?
3. అన్నిటికన్నా ముఖ్యమైనది నువ్వు ఒంటి నిండా బట్టలు కట్టుకొని వచ్చి, మాకు బట్టలు లేకుండా ఇన్ని రోజులు అడవిలో పశువుల్లాగా తిప్పినావు అంటే నువ్వెలాంటి వాడివో అర్థం అవుతూనే ఉంది. ఇలా నీ కూతురు లాంటి హవ్వ బట్టలు లేకుండా ఉంటే నువ్వు చూడొచ్చా?
బట్టలతో ఉన్న నిన్ను చూసి, సిగ్గుతో చెట్టు చాటున దాక్కున్నాం మేము. ఇన్ని రోజులు మమ్మల్ని బట్టలు లేకుండా చూసి ఎంజాయ్ చేశావేమో.
ఏమిటో ఇలాంటి ప్రశ్న ఒక్కటి కూడా అడగడానికి మంచి చెడ్డ తెలివినిచ్చే ఫ్రూట్ ఉపయోగపడలేదు.
మళ్ళీ దానిని తినడం వలన ఏన్నో తరాలకి పాపం అంటింది అంట!!!
పిచ్చి ఫ్రూట్.
Fruit of knowledge by Ramana Nationalist
Adams logics జన్మ పాపం #Fruit of #knowledge by Ramana #Nationalist