మతం మారిన వాళ్ళకి బంపర్ ఆఫర్! మతం మారితే నరకం తప్పదా?

నా ఫ్రెండ్ :మా పాస్టర్ చెప్పాడు బ్రో.. మతం మారితే స్వర్గం గ్యారంటీ అని… నేను మీలా కాదు.. వెరీ స్మార్ట్. నిన్ననే మారిపోయా…!

నేను :అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా మీరు మోసగాళ్ళు. ఒకని మీ మతములో కలుపుకొనుటకు సముద్రమును భూమిని చుట్టివచ్చెదరు, గానీ అతడు వచ్చి కలిసినప్పుడు అతనిని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేసెదరు. (మత్తయి 23:15)అంటే డబల్ ధమాకా ఆఫర్ అన్న మాట!

ఇప్పుడు వాడి ముఖంచిత్రం ఏమిటి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *