ఇజ్రాయేలు సమాజ వర్గీకరణ

చాల మందికి మన దేశంలో ఉన్న వర్ణ వ్యవస్థపై తీవ్రమైన అసంతృప్తి ఉంది. సమాజంలో ఒక్కో మనిషిని ఒక్కోలాగా చూడటం, కొందరిని తక్కువగా చూడటం నేటి సమాజం ఇష్టపడదు. కానీ ఒకప్పుడు ప్రపంచమంతా ఇలాంటి వాతావరణమే ఉండేది. మన దేశంలోని స్థితిగతులు … Continue reading ఇజ్రాయేలు సమాజ వర్గీకరణ