బైబిల్ లో యెహోవా మోసేకు ఇచ్చిన జంతుబలి ఆజ్ఞలు అత్యంత వికృతంగా ఉంటాయి.
జంతువుల్ని చంపి తగలబెట్టి దానినే సువాసన గల హోమం అంటాడు యెహోవా.
పైగా ఆ జంతువుల్ని ఎలా బలివ్వాలో ప్రాసెస్ మొత్తం తనే చెప్తాడు. అందులో ఒకటి ఎద్దుని బలిచ్చే పద్దతి.
అది కూడా యెహోవానే మోసేకు చెప్పాడు.
క్షుద్ర పూజల తరహాలో ఉంటాయి ఆ ఆచారాలు.
యెహోవా ఆజ్ఞ మీరితే ఎద్దుని బలి ఇవ్వాలి. అప్పుడు చేసిన పాపం పోతుంది.
వారు ఆ యాజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియ బడునప్పుడు, సంఘము పాపపరిహారార్థ బలిగా ఒక కోడె దూడను అర్పించి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వార మునకు దానిని తీసికొని రావలెను.(లేవీయకాండము 4:14)
సమాజముయొక్క పెద్దలు యెహోవా సన్నిధిని ఆ కోడెమీద తమ చేతు లుంచిన తరువాత యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధింపవలెను.(లేవీయకాండము 4:15)
అభిషిక్తుడైన యాజకుడు ఆ ఎద్దు యొక్క రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములోనికి తీసికొని రావలెను. ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి అడ్డతెర వైపున యెహోవా సన్నిధిని ఏడుమారులు దాని ప్రోక్షింపవలెను. (లేవీయకాండము 4:16-17)
మరియు అతడు దాని రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధి నున్న బలిపీఠపు కొమ్ములమీద చమిరి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలెను. (లేవీయకాండము 4:18)
మరియు అతడు దాని క్రొవ్వు అంతయు తీసి బలిపీఠము మీద దహింపవలెను.(లేవీయకాండము 4:19)
అతడు పాపపరిహారార్థబలియగు కోడెను చేసినట్లు దీనిని చేయవలెను; అట్లే దీని చేయ వలెను. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును. (లేవీయకాండము 4:20)
ఆ కోడెను పాళెము వెలుపలికి మోసికొనిపోయి ఆ మొదటి కోడెను కాల్చినట్లు కాల్చవలెను. ఇది సంఘమునకు పాపపరి హారార్థబలి. (లేవీయకాండము 4:21)
ఏమిటో కాష్మోరా కూడా ఇలాంటి బలులు కోరదు..
చండా.. జై రామిరెడ్డి..!