Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

యెహోవా నియమాలు -1

యెహోవా నియమాలు -1

దైవ దూషణ నియమం (Blasphemy )
యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష నొందవలెను; సర్వసమాజము రాళ్లతో అట్టి వానిని చావ గొట్టవలెను. పరదేశియేగాని స్వదేశియేగాని యెహోవా నామమును దూషించిన యెడల వానికి మరణశిక్ష విధింపవలెను. (లేవీయకాండము 24:16)
Anyone who blasphemes the name of the LORD must be put to death. The entire assembly must stone him. Whether an alien or native-born, when he blasphemes the Name, he must be put to death. (Leviticus 24:16)

యెహోవా నిద్రపోతున్నాడు అని స్పష్టంగా నిరూపించినా..!

యెహోవా నిద్రపోతున్నాడు అని స్పష్టంగా నిరూపించినా తనకు ఏమీ కనపడనట్టు నటిస్తున్న గంటా కృపారావు గారు తాను రోజు పెందలకడనే (ఉదయాన్నే) నిద్ర లేచి తన ప్రవక్తలను పంపిస్తూ ఉంటాను అని చెప్పాడు అని నేను పెట్టిన వచనం లో నిద్ర […]

పెంచుకున్న పిల్లను మోహించిన మన్మధరావు

తాను పెంచుకున్న ఆడపిల్ల (యెరుసలేమ్) సొగసుని చూసి ఇష్టం పుట్టి తండ్రి లాంటి యెహోవా ఆమెనే పెళ్లి చేసుకున్నాడు అనే వర్ణన సరైన దేనా?

ఒక స్త్రీ తప్పు చేస్తే అందరికీ శిక్ష వేసే దేవుడికి ఒక రేంజ్ ఉంటది.

that is our Jehovah! హవ్వ తప్పు చేస్తే ఆడాళ్ళందరికీ పురిటి నొప్పులు విపరీతంగా పెంచేసిన యెహోవా. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించె దను; వేదనతో పిల్లలను కందువు; నీ భర్తయెడల నీకు వాంఛ […]

నిద్రపోని దేవుడు నిద్రపోతున్నాడు. నిద్రపోని దేవుడిని భక్తులు లేపుతున్నారు.

నిద్రపోని దేవుడు నిద్రపోతున్నాడు. నిద్రపోని దేవుడిని భక్తులు లేపుతున్నారు.

హౌ ? హౌ మచ్చ..!

జస్ట్ వెయిట్ .. ! లెట్ మీ ఎక్స్ప్లెయిన్ !

ఆ బుక్ ఏమిటో .. దాని భాష ఏమిటో.. !

ఆ బుక్ ఏమిటో .. దాని భాష ఏమిటో.. !

ఒక్కోసారి మా గ్రంథంలో రాయబడిన వాక్యాలు చాలా వింతగా, విచిత్రంగా, వికారంగా కూడా ఉంటాయి.

ఆ భాష ని అర్ధం చేసుకోవడం సగటు మానవుడికి చాలా కష్టం అనిపిస్తుంది.

ఈ వాక్యాలు చూడండి.

ముందు తోళ్లు అంటే పురుషాంగ ముందు చర్మాలు కృపారావు గారు, ముఖం పైన చర్మాలు కాదు

ముందు తోళ్లు అంటే పురుషాంగ ముందు చర్మాలు కృపారావు గారు, ముఖం పైన చర్మాలు కాదు గతంలో మా పెద్దాయన గంటా కృపారావు గారు బైబిల్ ని వక్రీకరించి నా చేతికి దొరికిపోయారు. అప్పటిజ్ఞాపకాలు మీ కోసం మరోసారి . …………………….. […]

బైబిల్ ప్రకారం ఇనుము ఎప్పుడు కనుక్కోబడింది? గంటా కృపారావుగారి లాజిక్స్ ప్రకారం బైబిల్ ఫేక్ హ?

బైబిల్ ప్రకారం ఇనుము ఎప్పుడు కనుక్కోబడింది? గంటా కృపారావుగారి లోగిక్స్ ప్రకారం బైబిల్ ఫేక్ హ?

3300-1200 BCE సంవత్సరాల కాలంలో కాంస్య యుగం అని ఆ తర్వాతనే ఇనుము కనుకోబడింది అని గంటా కృపారావు గారు పోస్ట్ పెట్టి సెలవిచ్చారు. కాబట్టి అంతకంటే ముందు ఇనుము మరియు ఇతర లోహాలు వాడినట్టు రాయబడినట్టు చెప్పబడే హిందూ గ్రంధాలు అన్నీ తప్పు అని గంటా కృపారావు గారి అభిప్రాయం. బాగుంది.

అంటే ఆయన లెక్కప్రకారం ఎక్కడైనా 1200 BCE కంటే ముందు ఇనుము వాడినట్టు కానీ 3300 BCE కాలం కంటే ముందు రాగి వాడినట్టు కానీ రాయబడి ఉంటే ఆ కథలన్నీ ఫేక్ . అని గంటా కృపారావు గారి నిశ్చితాభిప్రాయం.