Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

నీ గర్భ వేదనను రెట్టింపు చేసెదను – ఇట్లు యెహోవా

ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించె దను; వేదనతో పిల్లలను కందువు; నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలునని చెప్పెను. (ఆదికాండము 3:16)

అన్యులని/పరదేశీయులని కుక్కలతో పోల్చిన యెహోవా అందరికీ దేవుడు ఎలా అవుతాడు?

అన్యులని/పరదేశీయులని కుక్కలతో పోల్చిన యెహోవా అందరికీ దేవుడు ఎలా అవుతాడు?

మనకో న్యాయం పరులకొక న్యాయం తగదు అంటారు. కానీ బైబిల్ దేవుడు అన్యులను ఒకలా క్రైస్తవులను ఒకలా ట్రీట్ చేస్తాడు.

break temples of others but build a temple for me

మనకో న్యాయం పరులకొక న్యాయం తగదు అంటారు. కానీ బైబిల్ దేవుడు అన్యులను ఒకలా క్రైస్తవులను ఒకలా ట్రీట్ చేస్తాడు