క్రైస్తవ మతానికి, యూదు మతానికి ఉన్న తేడా ఏమిటి ?
సింపుల్ గా చెప్పాలంటే యూదుల మతం ప్రకారం యెహోవా ఒక్కడే దేవుడు (అద్వితీయ దేవుడు). అతనికి శరీరం, కొడుకు, భార్య ఇలాంటి బంధాలు లేవు. కానీ బైబిల్ ప్రకారం దేవుడికి కొడుకు ఉన్నాడు. దేవుడు మానవ శరీరాన్ని ధరిస్తాడు. అలాగే పిక్చర్ లో చెప్పినట్టు మిగతా తేడాలు ఉన్నాయి. అలాగే యేసు యూదుల మతం ప్రకారం ఒక దొంగ బోధకుడు. ఒక అబద్ధ ప్రవక్త. యూదులు ఎదురు చూస్తున్న మెస్సయ ఏసు కాదు. కాబట్టి అతన్ని పట్టి చంపేశారు.