Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

యేసు దేవుడు కాదు యెహోవా సేవకుడు మాత్రమే!

యేసు దేవుడు కాదు యెహోవా సేవకుడు మాత్రమే! అబ్రాహాము ఇస్సాకు యాకోబు అనువారి దేవుడు, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమ పరచియున్నాడు; మీరాయనను అప్పగించితిరి, పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని యెదుట […]

బావా బావా పన్నీరు – సినిమా కథకి ఇన్స్పిరేషన్ ఎవరు?

సమాధానం: పెరియర్ రామస్వామి.తమిళ రాజకీయ నాయకుడు, నాస్తికుడు, ఉద్యమకారుడు అయిన పెరియర్ గారు బాగా లేట్ వయసులో మనియమ్మాయి అనే 32 ఏళ్ల స్త్రీని పెళ్లి చేసుకున్నారు.అయితే ఈమె పెరియర్ గారి పెంపుడు కూతురు అని, ఆమెనే ఆయన పెళ్లి చేసుకున్నారు […]

దేవునికి ఎంత మంది కొడుకులు?

బైబిల్ vs Quran పేరుమీద జరిగే డిబేట్ లలో ఈ ప్రశ్న తరచూ వినిపిస్తూ వుంటుంది. ముస్లిమ్స్ మరియు క్రైస్తవుల మధ్య చీలిక రావడానికి ఈ ప్రశ్న ఒక ప్రధానమైన కారణం అని చెప్పవచ్చు. పాత నిబంధన కాలం లో యెహోవా […]

Don’t marry be happy

పెళ్లి చేసుకోవడం పాపమా?

అవును.. బైబిల్ ప్రకారం పెళ్లి చేసుకోవడం పాపమే.

కావాలంటే ఈ వాక్యం చూడండి.

1 కోరింథీయులకు 7:34

అటువలెనే పెండ్లికాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రయియుండుటకు ప్రభువు విషయమైన కార్యములనుగూర్చి చింతించుచుందురు గాని పెండ్లియైనది భర్తను ఏలాగు సంతోషపెట్టగలనని లోక విషయమైనవాటిని గూర్చి చింతించుచున్నది.

యేసు చారిత్రక పురుషుడు అయితే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి..!

యేసు ఒక చారిత్రక పురుషుడు అని కొందరు కాదు కల్పితం అని కొందరు వాదిస్తుంటారు. ఇందులో ఏది నిజం తేల్చేద్దాం రండి.
చరిత్రలో ఉన్న వ్యక్తులకి ఎన్నో కొన్ని ఆధారాలు లభిస్తాయి. వాటిని భేరీజు వేసుకొని మనం అవి నిజమో కాదో డిసైడ్ అవుతాం. కానీ యేసు విషయంలో ఏ ఒక్క ఆధారం కూడా సరిగ్గా ఉండదు.

యేసు పాపాత్ముడే అని నిరూపిద్దాం రండి

యేసు పాపాత్ముడే అని ప్రూవ్ చేద్దాం రండి..!

బైబిల్ లో నన్ను పాపాత్ముడు అని మీలో ఎవరు స్థాపించగలరు? అని యేసు ఒక ఛాలెంజ్ విసురుతాడు. అమాయక ఇశ్రాయేలు బ్యాచ్ అంతా పారిపోతారు.

వాళ్లు ఎవరు నిరూపించలేకపోయారు కాబట్టి మా యేసు పరిశుద్ధుడు, పాపం లేని వాడు కాబట్టి మా యేసుని నమ్ముకోండి.. అని మన ఇళ్ల చుట్టూ తిరిగి మత ప్రచారం చేస్తూ ఉంటారు క్రైస్తవులు.

యేసుకి సిలువ వేసి యూదులు ఎందుకు చంపేశారు?

యేసుకి సిలువ వేసి యూదులు ఎందుకు చంపేశారు?

యెహోవాకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడని యెహోవా అనుచరులైన యూదులు యేసుని చంపేశారు. అంతే తప్ప యేసు ఎవ్వరి కోసము కాదు.

యెహోవా చెప్పే చెడ్డ మాటలకే కాదు మంచి మాయలకి కూడా వ్యతిరేకంగా మాట్లాడటం యేసు speciality.

యేసుని చంపింది యూదులే అయితే..వారికి యేసుని చంపాల్సిన అవసరం ఏమిటి?