Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

వావి వరసలు లేని బైబిల్ కథలు -3

వావి వరసలు లేని బైబిల్ కథలు -3
Samson అనే వ్యక్తి వేశ్యతో పడుకున్నాడు. పిలిస్తీయుల పొలాలని పాడుచేశాడు. కానీ దేవుడు అతనికే సహాయం చేసి పిలిస్తీయులను హతమార్చడంలో సహాయం చేశాడు.సినిమాగా సూపర్ హిట్ అయిన ఈ కథ మీకోసం.

వావి వరసలు లేని బైబిల్ కథలు -2

వావి వరసలు లేని బైబిల్ కథలు -2
తన ఇంటికి వచ్చిన అతిథుల కోసం కన్న కూతుళ్ళను తార్చిన ఒక తండ్రి కథ :కన్న తండ్రితో పడుకుని పిల్లల్ని కన్న కూతుళ్ళ కథ…! బైబిల్ లోని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటీ?

వావి వరసలు లేని బైబిల్ కథలు – 1

వావి వరసలు లేని బైబిల్ కథలు – 1
అన్న సంతానం లేకుండా చనిపోతే మరిది వదినతో పడుకొని సంతానం కనాలి అని యూదుల ఆచారం.2. నీ అన్న సంతానం లేకుండా చనిపోయాడు, నువ్వు నీ వదినతో పడుకొని పిల్లల్ని కనరా అని కన్న తండ్రే కొడుకుని కోడలి దగ్గరకి పంపిస్తున్నాడు.3. వదినతో sex చేస్తూ మధ్యలో యోని నుండి అంగాన్ని బయటకి తీసేస్తాడు మరిది.వీర్యం అంతా నేలపాలు చేస్తాడు. దాంతో దేవునికి ఆగ్రహం వచ్చి అతన్ని చంపేస్తాడు.4. అయితే విచిత్రం ఏమిటంటే అతని అన్నని చంపింది కూడా యెహోవానే. కారణం ఏమిటి అంటే అతను చెడ్డవాడు కాబట్టి అని మాత్రమే ఉంది బైబిల్ లో.

యెహోవా దేవుడా? పెళ్లిళ్ల పేరయ్య?

Jehovah’s-marriage-bureau
యెహోవా దేవుడా? పెళ్లిళ్ల పేరయ్య? బైబిల్ లో దావీదుని సెటిల్ చేయడానికి యెహోవా పడిన కష్టం అంతా ఇంతా కాదు. దావీదుని సుఖ పెట్టడానికి యెహోవా నానా తంటాలు పడ్డాడు. అమ్మాయిల్ని సప్లై చేశాడు. పెళ్లిళ్లు చేశాడు. పురుషాంగం చర్మాలను ఏరుకు రావడంలో సహాయం చేయడం. ఒకటా రెండా… యెహోవా కష్టం అంతా ఇంతా కాదు. కంప్లీట్ పెళ్లిళ్ల పేరయ్య అవతారం ఎత్తాడు యెహోవా. ఇంతకీ పెళ్లిళ్ల పేరయ్య పాత్రలో యెహోవా సక్సెస్ అయ్యాడా? లేదా?

విధవా వివాహం గురించి బైబిల్ ఏం చెప్తోంది?

విధవా వివాహం గురించి బైబిల్యె ఏం చెప్తోంది?
హోవా/యేసు అనాధలని విధవలని రక్షించాలంటే వాళ్లు క్రైస్తవులు అయ్యి వుండాలి. విధవరాలు క్రైస్తవులనే పెళ్లాడాలి. మారు పెళ్లి అయ్యేంతవరకు విధవ వస్తాలు ధరించాలి. Sex కోరికలు ఎక్కువ అయితే అప్పుడు పెళ్లి చేసుకోవాలి. యెహోవా గుళ్లో పూజరులు మాత్రం కన్నె పిల్లలనే పెళ్లాడాలి. మిగతా వాళ్లు విధవలని పెళ్ళాడవచ్చు.

ముసలోడే కానీ మహా ముదురు

ముసలోడే కానీ మహా ముదురు.

100 ఏళ్ళ వయసులో అబ్రాహాముకి పిల్లలు పుట్టారు అంటే మనం ఆశ్చర్యపోతాము. కానీ Noah ఏకంగా 500+ ఏజ్ లో పిల్లల్ని కన్నాడు అంటోంది బైబిల్. దీన్ని సైన్స్ సమర్ధిస్తుందా?

నాకు అప్పుడే 100 ఏళ్లు నాకు పిల్లలు ఎక్కడ నుండి పుడతారు అని అబ్రాహాము -సారా జంట నవ్వుకున్నట్టు మనం బైబిల్ లో చదువుకున్నాం. కానీ ఇది చూడండి.

యెహోవా చేసిన మొదటి హత్య (హేబేలు హత్య)

యెహోవా దేవుడి మొదటి నర హత్య.

జంతు బలి కోసం అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టిన యెహోవా!
బైబిల్లోమొదటి హత్య యెహోవానే చేశాడు.
ఆది నుండి నరహంతకుడు యెహోవానే అని ఎలా Prove చేయొచ్చు?