Yehova supports bad people. దేవుడు మంచి వాళ్లని సపోర్ట్ చేస్తాడా? చెడ్డవాళ్ళకా?
దేవుడు ఎప్పుడూ మంచి వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు అంటారా? అయితే ఈ బైబిల్ కథ చదవండి
Samson అనే వాడు పరమ నీచుడు. అతను వేశ్యతో పడుకున్నాడు. గాడిదల తోకలకు నిప్పంటించి, పిలిస్తీయుల పొలాలని పాడుచేశాడు. ఒక అమ్మాయిని ప్రేమించాను అని చెప్పి, ఆమె వర్గం మొత్తాన్ని హింసించాడు. కానీ యెహోవా దేవుడు అతనికే సహాయం చేసి 3000 మంది పిలిస్తీయులను హతమార్చడంలో సహాయం చేశాడు.