Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

నా కుచములే కోటలు

శృంగారగీతాలాపన -4 (పరమగీతం వివరణ) సోలమన్ రచించిన పరమగీతంలో స్త్రీని అత్యంత అద్భుతంగా వర్ణించాడు. ఆమె రెండు కుచములు (breasts) అతని దృష్టికి (ఆమె ప్రియుడి దృష్టికి) టవర్స్ లాగా కనిపిస్తున్నాయంట. ఆమె ఒక గోడలాగా కనిపిస్తోందిట. కాబట్టి అతని దృష్టిలో […]

తాళవృక్షం – ఫలాలు

శృంగారగీతాలాపన -3 (పరమగీతం వివరణ) సోలొమన్ తన ప్రేయసి సౌందర్యాన్ని శరీర సౌష్టవాన్ని వివరిస్తూ ఇలా అన్నాడు. నీవు తాళవృక్షమంత తిన్ననిదానవు నీ కుచములు గెలలవలె నున్నవి. తాళవృక్షము నెక్కుదుననుకొంటిని దాని శాఖలను పట్టుకొందుననుకొంటిని నీ కుచములు ద్రాక్షగెలలవలె నున్నవి. నీ […]

నా చెల్లి .. నా భార్య ..

శృంగారగీతాలాపన -2 (పరమగీతం వివరణ) సోలమన్ రచించిన పరమగీతం (బైబిల్ చాప్టర్) లో ఒక వచనం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ వచనం యొక్క స్పెషాలిటీ ఏమిటంటే సోలమన్ తన చెల్లిని ప్రేయసి/లేదా భార్యతో పోల్చాడు. లేదా భార్యని చెల్లితో […]

Dark bible -1

(పరమగీతంలో శృంగారం -1) చెల్లెలి అవయవాలు పెరగలేదని అన్నగారి ఆవేదన సోలమన్ రాజు రచించినట్టు భావించబడే పరమగీతం (బైబిల్లో ఒక చాప్టర్) లో ఒక వచనంలో ఇలా రాయబడి ఉంటుంది. మాకొక చిన్న చెల్లెలు కలదు దానికి ఇంకను వయస్సు రాలేదు […]

ఒక స్త్రీ – ఏడుగురు భర్తల కథ

పిల్లలు లేని స్త్రీ ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చునా? అవును.100%. పిల్లలు లేని స్త్రీని ఎంత మంది అయినా పెళ్లి చేసుకోవచ్చు. అతను మరిదైనా అయ్యుండొచ్చు. మామ అయినా అవ్వ వచ్చు. సంతానం కోసం బైబిల్లో ఎవరితో అయినా పడుకోవచ్చు. తండ్రితో కూడా […]

గోపురం కట్టిన ప్రజలు – భాషలు మార్చిన దేవుడు

బైబిల్ పిట్ట కథ – కట్టు కథ ఒకప్పుడు భూమి పైన అందరూ ఒకే భాష మాట్లాడేవారంట. వారు కడుతున్న ఆకాశాన్ని తాకే భవనం ఒకటి కట్టాలని చూశారంట. దేవునికి కోపం వచ్చి వారి ప్రయత్నాన్ని భగ్నం చేశాడంట. అప్పుడే అనేక […]

రెండు వేల పందులను చంపిన యేసయ్య

ఇదేనా యేసయ్య చూపే జంతు ప్రేమ? గొర్రెలకు మంచి నేను మంచి కాపరిని అని చెప్పుకున్న యేసయ్య పందులను మాత్రం చిన్న చూపు చూస్తాడు అనడటానికి ఈ క్రింది ఉదాహరణను చూపుతుంది బైబిల్ మేటర్ ఏమిట్రా అంటే … అనేక దెయ్యాలు […]

చేప కడుపులో 3 రోజులు జీవించిన ప్రవక్త కథ

ఒక మనిషిని ఏదైనా ఒక పెద్ద చేప/తిమింగలం మింగేస్తే 3 రోజుల తర్వాత అతన్ని బయటకి కక్కేస్తే అతను బతుకుతాడా? ఖచ్చితంగా బతకడు కానీ .. బైబిల్లో బతుకుతాడు. ఇక కథలోకి వస్తే.. యోనా అనే ప్రవక్తకు దేవుడు ఒక పని […]

మనుషులతో మాట్లాడే గాడిద

బైబిల్ పిట్టకథలు -2 బైబిల్లో అనేక కథలు ప్రచారానికి నోచుకోలేదు. అలాంటి కథల్లో మాట్లాడే గాడిద కథ ఒకటి. పిల్లలకు సండే స్కూల్స్ లో చెప్పే ఈ పిట్టకథను కొందరు పెద్దలు కూడా నిజం అని నమ్ముతారు. ఈ కథ రిఫరెన్స్ […]

బైబిల్ పిట్టకథలు – మాట్లాడే పాము

దీన్ని అబద్దం అనాలో, అజ్ఞానం అనాలో తెలియదు కానీ.. బైబిల్ నిండా ఇలాంటివి ఎన్నో కనిపిస్తాయి. అయితే ఈరోజు పాముల గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. పాము మాట్లాడింది దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై యుండెను. […]