Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

హవ్వ ఆదాము కథ మన పాఠ్య పుస్తకాల్లో ఎందుకు లేదు?

బైబిల్ గ్రంథం ప్రకారం మొదటి మనిషి ఆదాము పుట్టి ఇప్పటికి కేవలం 6000+ సంవత్సరాలు మాత్రమే అయ్యిందా? అవుననే అంటోంది బైబిల్! మరి లక్షలాది సంవత్సరాల మానవ చరిత్రను సైన్స్ చెబుతుంటే, బైబిల్ లెక్కలు ఎందుకు భిన్నంగా ఉన్నాయి? ఒకసారి గణితం […]

యూదుల మెస్సీయా (క్రీస్తు) ఎవరు? ‘అసలైన’ క్రీస్తు లక్షణాలు ఏమిటి?

ప్రస్తుత ప్రపంచంలో మెస్సీయా (క్రీస్తు) అనగానే చాలామందికి యేసు గుర్తుకు వస్తారు. నిజానికి క్రీస్తు అనేది ఒక పేరు కాదు ఒక పదవి. ఒక బిరుదు. యూదుల మతం (Judaism) ప్రకారం యేసు మెస్సీయా కాదు. ఎందుకంటే యూదులు ఆశించే మెస్సీయా […]

ఆలయాల అపవిత్రత: పురాతన మత ఉన్మాదానికి నేటి ప్రతిరూపమా?

1. ప్రస్తుత ఘటన: సామాజిక దిగ్భ్రాంతి ఇటీవల హైదరాబాద్‌లోని ఒక ప్రసిద్ధ అమ్మవారి ఆలయంలో జరిగిన సంఘటన యావత్ హిందూ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఆలయ గర్భాలయంలోకి ప్రవేశించి, అత్యంత హేయంగా మల విసర్జన చేసి ఆ […]

నేనే కరుణామయుడిని… కానీ…

నేనే కరుణామయుడిని… కానీ.. “నేను యెహోవాను / యేసును / పరిశుద్ధాత్మ పేరు ఏదైనా నేనే కరుణామయుడిని.” కానీ నా భక్తిలో లేదా నా నియమాలలో ఏమాత్రం తేడా వచ్చినా నేనేం చెప్పానో ఈ క్రింద చదవండి: నేను చెప్పడమే కాదు, […]

అనంతపురంలో క్రైస్తవులపై దాడి. దీన్ని మనమంతా ఎలా ఎదుర్కోవాలి?

“పోస్ట్ పూర్తిగా చదివి షేర్ చేయగలరు” ఈ మధ్యనే క్రైస్తవులపై కొందరు మతోన్మాదులు చేసిన దాడి నా మనసును అత్యంత దారుణంగా కలచి వేచింది. ఇక్కడ మీరు అంతా ఒకటి గుర్తు పెట్టుకోవాలి. మతోన్మాదానికి మతంతో సంబంధం లేదు. సాధారణంగా ఒక […]

బైబిల్ ప్రకారం కొత్త సంవత్సరం ఎప్పుడు? అసలు నిజాలు ఇవే!

ప్రస్తుతం మనం జనవరి 1వ తేదీని ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సరంగా జరుపుకుంటున్నాము. కానీ, బైబిల్ గ్రంథాన్ని నిశితంగా పరిశీలిస్తే, దేవుడు నిర్ణయించిన కాలగణన (Biblical Calendar) మన ప్రస్తుత క్యాలెండర్‌కు భిన్నంగా ఉందని అర్థమవుతుంది. ఆ ఆసక్తికరమైన అంశాలు ఇవే: 1. […]

బూతులు మానాలంటే ఏం చేయాలో తెలుసా? ఈ పోస్ట్ చదవండి!

చాలా మందికి బూతులు మాట్లాడటం అనే దురలవాటు ఉంటుంది. ఎంత ప్రయత్నించినా దానిని మానుకోలేరు. వారికి “హై హై నాయక” సినిమాలో దర్శకులు జంధ్యాల గారు ఒక చక్కటి ఉపాయం చెప్పారు. అదేమిటంటే… “ఏదైనా ఒక బూతు మాట మాట్లాడాలని అనిపించినప్పుడు, […]

అబ్రహాము కంటే 45,000 ఏళ్ల ముందే సున్నతి: చరిత్ర చెబుతున్న నిజాలు

అన్య జాతుల నుండి అనేక ఆచారాలను తస్కరించిన బైబిల్ రచయితలు, సున్నతి ఆచారాన్ని కూడా అన్యుల నుండే తస్కరించారు. పైగా దానికి దేవుడి పేరు చెప్పి ప్రజలను మోసం చేశారు. మోసే రాసిన బైబిల్ మొదటి అయిదు గ్రంధాలలో ఆయన చెప్పని […]

మనం వాడే ఆంగ్ల క్యాలెండర్ బైబిల్ విరుద్ధమా?

మీకు తెలుసా? మనం ప్రస్తుతం వాడుతున్న గ్రెగోరియన్ (ఆంగ్ల) క్యాలెండర్‌లోని నెలల పేర్లు మరియు వారాల పేర్లు ఎక్కువగా రోమన్ మరియు నార్స్ దేవతల పేర్ల నుండి వచ్చాయి. నెలల పేర్లు – రోమన్ దేవతలు ఆంగ్ల నెలల్లో చాలావరకు రోమన్ […]

మన క్యాలెండర్ ఆంగ్ల క్యాలెండర్ కంటే ఎందుకు గొప్పది?

భారతీయ కాలగణన: ప్రాచీన వారసత్వం నుండి ఆధునిక జాతీయ క్యాలెండర్ వరకు తెలుసుకోండి. భారతదేశం కేవలం ఆధ్యాత్మికతకే కాదు, ఖగోళ శాస్త్ర విజ్ఞానానికి కూడా పుట్టినిల్లు. వేల ఏళ్ల క్రితమే భారతీయ మహర్షులు సూర్యచంద్రుల గమనాన్ని గమనించి, కాలాన్ని అత్యంత ఖచ్చితంగా […]