వావి వరసలు లేని బైబిల్ కథలు - 4 దావీదు తప్పు చేస్తే దావీదు భార్యకి శిక్ష వేసిన యెహోవా! దావీదు ఒకడి భార్యని మోహించి పెళ్లాడితే, అతని పెళ్ళాన్ని అందరూ చూస్తుండగా పట్టపగలే rape చేయించిన యెహోవా! వారం వయసు కూడా లేని పిల్లాడిని కొట్టి చంపిన యెహోవా!

Shocking Bible stories -4

దావీదు తప్పు చేస్తే దావీదు భార్యకి శిక్ష వేసిన యెహోవా!
దావీదు ఒకడి భార్యని మోహించి పెళ్లాడితే, అతని పెళ్ళాన్ని అందరూ చూస్తుండగా పట్టపగలే rape చేయించిన యెహోవా!
వారం వయసు కూడా లేని పిల్లాడిని కొట్టి చంపిన యెహోవా!

అయితే వ్యభిచారం చేశాడు కాబట్టే దేవుడు అలా చేశాడు అనుకుందాం అంటే దావీదు మామ గారి పెళ్లాలని అతని కౌగిట్లోకి చేర్చింది కూడా నేనే అని స్వయంగా యెహోవానే చెప్పుకున్నాడు. అంటే సౌలు అల్లుడైన దావీదు దగ్గర అతని అత్తలని దేవుడు పడుకోబెట్టాడు!!!
ఇది వ్యభిచారం కాదా?

అయితే మరి యెహోవా కోపం దేనికోసం?
దీనికి సమాధానం ఇలా చెప్పుకోవచ్చు.

  1. ఇప్పటికే చాలా మంది పెళ్ళాలను నేను ఇచ్చాను కదా, ఇంకా మోహించడం తప్పుఅని. ఈ క్రింది వచనం చూడండి.

2 Samuel 12:4
అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తనయొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొఱ్ఱెలలోగాని గొడ్లలోగాని దేనిని ముట్టనొల్లక, ఆ దరిద్రుని గొఱ్ఱపిల్లను పట్టుకొని, తన యొద్దకు వచ్చినవానికి ఆయత్తము చేసెను.

ఈ ఉదాహరణ చెప్పి నువ్వు కూడా ఆ ధనవంతుడి లాగే బాగా అత్యాశకు పోతున్నావు. అని యెహోవా చెప్తున్నాడు. అలా అయితే దావీదు దగ్గర ఎక్కువైన ఆ ఆస్తి అతనికి యెహోవా అప్పజెప్పిన పెళ్ళాలే.

  1. దావీదు చేసిన తప్పు కంటే యెహోవా అతని పెళ్లాలని rape చేయించడం మరింత హెయమైన చర్య.

3.దేవుడే అమ్మాయిల్ని సప్లై చేయడం మరింత హెయమైన చర్య.

  1. పేదవాడైన మనిషి భార్యను లోబరుచుకుంటావా? అని అంటాడు అనుకుంటే హితీయుడి భార్యను లోబరుచుకుంటావా? అంటున్నాడు.

హితీయులతో యెహోవాకి పడదు. అన్య జనులు కదా.
ఇక రిఫరెన్స్ లు చూడండి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి.

యెహోవా ( నాతాను ద్వారా ఇచ్చిన)వార్నింగ్ :

2 Samuel 12:7

నాతాను దావీదును చూచి ఆ మనుష్యుడవు నీవే. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమ నగా ఇశ్రాయేలీయుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకముచేసి, సౌలు చేతిలోనుండి నిన్ను విడిపించి, నీ యజమానుని నగరిని నీకను గ్రహించి..

2 Samuel 12:11

నా మాట ఆలకించుము; యెహోవానగు నేను సెలవిచ్చున దేమనగానీ యింటివారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును; నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికప్పగించెదను.

2 Samuel 12:9

నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితి వేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తిచేత చంపించి అతని భార్యను నీకు భార్య యగునట్లుగా నీవు పట్టుకొని యున్నావు; అమ్మోనీయులచేత నీవతని చంపించితివి గదా?

2 Samuel 12:12

పగటియందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివిగాని ఇశ్రాయేలీయులందరు చూచుచుండగా పగటియందే నేను చెప్పినదానిని చేయింతును అనెను.

2 Samuel 12:15

గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన యింటికి వెళ్లెను.

2 Samuel 12:16

యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను.
2 Samuel 12:18

ఏడవ దినమున బిడ్డ చావగాబిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాటిలాడినప్పుడు అతడు మా మాటలు వినక యుండెను.

1 thought on “వావి వరసలు లేని బైబిల్ కథలు – 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *