Shocking Bible stories -5
ఇది బైబిల్లో మామతో పడుకుని పిల్లల్ని కన్న ఒక కోడలి కథ!
వ్యభిచారం చేసిన మామకి శిక్ష పడలేదు. కోడలికి కూడా శిక్ష పడలేదు.
వారికి పుట్టిన సంతానం తర్వాతి కాలంలో యేసయ్య వంశానికి మూల పురుషులు అయ్యారు. అద్భుతం కదా!
ఇక వివరాల్లోకి వెళ్తే… కథ క్లుప్తంగా.. చెప్తాను.
- యూదా అనే వాడికి 3 కొడుకులు. మొదటి కొడుకు భార్య తామరు. దేవుడు యూదా పెద్ద కొడుకుని చంపేస్తాడు. కనుక వాళ్ళ ఆచారం ప్రకారం రెండో కొడుకుని వదినకు కడుపు చెయ్యమని పంపిస్తాడు యూదా. కానీ అతను sex మధ్యలోనే అంగం బయట పెట్టి, వీర్యం బయట వదిలేయడంతో యెహోవా అతన్ని కూడా చంపేస్తాడు.
- తన మూడో కొడుకు పెళ్ళీడుకి వచ్చేవరకు పుట్టింట్లో ఉండమని కోడలికి చెప్తాడు యూదా. కొంత కాలానికి యూదా భార్య కూడా చనిపోతుంది.
- మామగారు గొర్రెని బలివ్వడానికి గుడికి వెళ్తున్నాడని తెలుసుకొని, ముసుగువేసుకొని వేశ్యలాగా, మామకి దగ్గరయ్యి కడుపు తెచ్చుకుంటుంది కోడలు.
- కోడలి వ్యభిచారానికి మరణశిక్ష పడవలసి ఉండగా, మామే నా మొగుడు అని prove చేయడంతో కథ సుఖాంతం.
ఆధారాలు ఇవిగో….
Genesis 38:8
అప్పుడు యూదా ఓనానుతో – నీ అన్నభార్యయొద్దకు వెళ్లి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగ జేయుమని చెప్పెను.
Genesis 38:9
ఓనాను ఆ సంతా నము తనది కానేరదని యెరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయకుండునట్లు తన రేతస్సును నేలను విడిచెను.
Genesis 38:10
అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతనికూడ చంపెను.
Genesis 38:11
అప్పుడు యూదాఇతడు కూడ ఇతని అన్నలవలె చని పోవు నేమో అనుకొనినా కుమారుడైన షేలా పెద్దవాడగువరకు నీ తండ్రియింట విధవరాలుగా నుండుమని తన కోడలైన తామారుతో చెప్పెను.కాబట్టి తామారు వెళ్లి తన తండ్రి యింట నివసించెను.
Genesis 38:12
చాలా దినములైన తరువాత షూయ కుమార్తెయైన యూదా భార్య చని పోయెను. తరువాత యూదా దుఃఖనివారణ పొంది, అదుల్లామీయుడైన హీరా అను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొఱ్ఱెల బొచ్చు కత్తిరించు వారియొద్దకు వెల్లెను.
Genesis 38:13
దాని మామ తన గొఱ్ఱెల బొచ్చు కత్త్తిరించుటకు తిమ్నాతునకు వెళ్లుచున్నాడని తామారునకు తెలుపబడెను.
Genesis 38:14
అప్పుడు షేలా పెద్దవాడై నప్పటికిని తాను అతనికియ్యబడకుండుట చూచి తన వైధవ్యవస్త్రములను తీసివేసి, ముసుకువేసికొని శరీరమంతయు కప్పుకొని, తిమ్నాతునకు పోవు మార్గములోన
Genesis 38:15
యూదా ఆమెను చూచి, ఆమె తన ముఖము కప్పుకొనినందున వేశ్య అనుకొని
Genesis 38:16
ఆ మార్గమున ఆమె దగ్గరకు బోయి, ఆమె తన కోడలని తెలియక – నీతో పోయెదను రమ్మని చెప్పెను. అందుకామె-నీవు నాతో వచ్చినయెడల నా కేమి యిచ్చెదవని అడిగెను.
Genesis 38:17
అందుకతడు-నేను మందలోనుండి మేక పిల్లను పంపెదనని చెప్పినప్పుడు ఆమె అది పంపువరకు ఏమైన కుదువ పెట్టినయెడల సరే అని చెప్పెను.
Genesis 38:18
అతడు-నేను నీయొద్ద ఏమి కుదువ పెట్టవలెనని అడిగినప్పుడు ఆమె-నీ ముద్రయు దాని దారమును నీ చేతికఱ్ఱయునని చెప్పెను. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయెను; ఆమె అతనివలన గర్భవతి.
Genesis 38:19
అప్పుడామె లేచిపోయి తన ముసుకు తీసివేసి తన వైధవ్యవస్త్రములను వేసికొనెను.
Genesis 38:24
రమారమి మూడు నెలలైన తరువాత నీ కోడలగు తామారు జారత్వము చేసెను; అంతేకాక ఆమె జారత్వమువలన గర్భవతియైనదని యూదాకు తెలుపబడెను. అప్పుడు యూదా-ఆమెను బయటికి తీసికొనిరండి, ఆమెను కాల్చి వేయవలెనని చెప్పెను.
Genesis 38:25
ఆమెను బయటికి తీసికొని వచ్చి నప్పుడు ఆమె తన మామయొద్దకు ఆ వస్తువులను పంపి-ఇవి యెవరివో ఆ మనుష్యునివలన నేను గర్భవతినైతిని. ఈ ముద్ర యీ దారము ఈ కఱ్ఱ యెవరివో దయచేసి గురుతు పట్టుమని చెప్పించెను.
Genesis 38:26
యూదా వాటిని గురుతు పట్టినేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటె నీతిమంతురాలని చెప్పి మరి యెప్పు డును ఆమెను కూడలేదు.
Genesis 38:27
ఆమె ప్రసవకాలమందు కవల వారు ఆమె గర్భమందుండిరి.
యేసుకి లింక్ ఏమిటి?
ఇక యూదా గోత్రపు సింహం అని యేసుని పిలిచే ముందు అలా ఎందుకు పిలుస్తారో తెలుసుకోండి.
Lineage of Jesus according to Matthew
Abraham
Isaac
Jacob
Judah and Tamar
Perez
Hezron
Ram
Amminadab
Nahshon
Salmon and Rahab
Boaz and Ruth
Obed
Jesse
David and Bathsheba
Solomon
Rehoboam
Abijah
Asa
Jehoshaphat
Jehoram
Uzziah
Jotham
Ahaz
Hezekiah
Manasseh
Amon
Josiah
Jeconiah
Shealtiel
Zerubbabel
Abiud
Eliakim
Azor
Zadok
Achim
Eliud
Eleazar
Matthan
Jacob
Joseph
Jesus
Lineage of Jesus according to Luke
God
Adam
Seth
Enos
Cainan
Maleleel
Jared
Enoch
Mathusala
Lamech
Noah
Shem
Arphaxad
Cainan
Sala
Heber
Phalec
Ragau
Saruch
Nachor
Thara
Abraham
Isaac
Jacob
Judah
Phares
Esrom
Aram
Aminadab
Naasson
Salmon
Boaz
Obed
Jesse
David
Nathan
Mattatha
Menan
Melea
Eliakim
Jonam
Joseph
Judah
Simeon
Levi
Matthat
Jorim
Eliezer
Jose
Er
Elmodam
Cosam
Addi
Melchi
Neri
Salathiel
Zorobabel
Rhesa
Joannan
Juda
Joseph
Semei
Mattathias
Maath
Nagge
Esli
Naum
Amos
Mattathias
Joseph
Jannai
Melchi
Levi
Matthat
Heli
Joseph
Jesus