వావి వరసలు లేని బైబిల్ కథలు -5

వావి వరసలు లేని బైబిల్ కథలు -5
ఇది బైబిల్లో మామతో పడుకుని పిల్లల్ని కన్న ఒక కోడలి కథ!
వ్యభిచారం చేసిన మామకి శిక్ష పడలేదు. కోడలికి కూడా శిక్ష పడలేదు.
వారికి పుట్టిన సంతానం తర్వాతి కాలంలో యేసయ్య వంశానికి మూల పురుషులు అయ్యారు. అద్భుతం కదా!