బైబిల్ నేర్పే తీవ్రవాదం - కొత్త దేవున్ని పరిచయం చేస్తే చంపేయండి Bible terror verses exposed

ఊర్ల మీద పడి మత ప్రచారం చేసే హక్కు రాజ్యాంగం కల్పించింది అంటారు క్రైస్తవులు. కానీ అలా కొత్త దేవుళ్ళని పరిచయం చేస్తూ ప్రచారం చేసే వాళ్లని చంపేయయమంటున్నాడు యెహోవా. ఇప్పుడు ఎవరి మాట వినాలి?

ప్రూఫ్ :

నీ తల్లి కుమారుడేగాని నీ సహోదరుడేగాని నీ కుమా రుడేగాని నీ కుమార్తెయేగాని నీ కౌగిటి భార్యయేగాని నీ ప్రాణస్నేహితుడేగాని భూమియొక్క యీ కొన మొదలుకొని ఆ కొనవరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగానుండినను, నీ చుట్టునుండు జనముల
దేవతలలో నీవును నీ పితరులును ఎరుగని యితర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన యెడల వారి మాటకు సమ్మతింపకూడదు; వారిమాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు; వారియందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు; అవశ్యముగా వారిని చంపవలెను. (ద్వితీయోపదేశకాండము 13:6-8)

Underline :

చంపుటకు నీ జనులందరికి ముందు గాను నీ చెయ్యి మొదట వారిమీద పడవలెను. (ద్వితీయోపదేశకాండము 13:9)

మొదటి ప్రశ్న:

మా తల్లి తండ్రులకు, మా తాత ముత్తాతలకు తెలియని క్రైస్తవ దేవుళ్ళని మాకు పరిచయం చేస్తున్నారు. మేము కూడా ఇలాగే చెయ్యాలా?

రెండో ప్రశ్న :

ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్న మీరు చెప్పండి. మీ తాత ముత్తాతలు క్రైస్తవ మత ప్రచారకులని ఇలాగే చంపేసి ఉంటే మీ క్రైస్తవ మతం ఇంత వరకూ బతికి ఉండేదా?

మరి ఏం చెయ్యాలి?

మనుషులని తీవ్రవాదులుగా తయారుచేసే ఇలాంటి పుస్తకాలని బ్యాన్ చేయాలి. లేదా ఇప్పటికే పిచ్చిపట్టినట్టు ప్రవర్తిస్తున్న క్రైస్తవులు జిహాదీలుగా మారే ప్రమాదం ఉంది.

ఇలాంటి వాక్యాలు బోధించే గ్రంధాన్ని పరిశుద్ధ గ్రంథం అని, ఆ మతాన్ని శాంతి మతం అని ప్రచారం చేసి చావదొబ్బే వారికి ఈ వాక్యం చేరేలా చేయండి. వారిని ఏం చేయాలో వారినే అడగండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *