బైబిల్లో ప్రాచుర్యం పొందని రూతు కథ! సారీ బూతు కథ!

దావీదు ముత్తాతల్లో ఒకరైన బోయజుకి భార్య ఈ రూతు. ఈమె బోయజుని పెల్లాడక ముందు అతని పొలంలో పనిచేసుకునే ఒక దాసీ. భర్త చనిపోయి కష్టాల్లో ఉన్న ఆమె యొక్క అణుకువ, దీన స్థితిని గమించిన బోయజు ఆమెకు తన పొలంలో గింజలు ఏరుకోవడానికి అనుమతి ఇస్తాడు. ఆమెపైన ఎవరూ చేయ్యవేయ్యకుడదు అని హుకుం జారీ చేస్తాడు.
ఇంటికి సాధారణం కంటే ఎక్కువ గింజలు వస్తూ ఉండటం గమనించిన రూతు అత్తగారు అసలు విషయం ఆరా తీయగా ఆమె పట్ల బోయజుకి ఉన్న శ్రద్ధ బయటపడుతుంది. నువ్వు ఇంకా వేరొకరి పోలంలోనికి వేళ్ళకు. వేరెవరి కంట పడకు. ఇతడే నిన్ను విడిపించగలడు అని చెప్పి ఒక ప్లాన్ చెప్తుంది.

అత్త చెప్పిన ప్లాన్ ప్రకారం బోయజు బాగా తిని, త్రాగి, పొలంలో ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో రూతు వెళ్లి అతని పంచె(అతని కాళ్ళ మీద ఉన్న బట్ట) ఎత్తి పడుకుంటుంది. అర్ధరాత్రి ఏదో తేడాగా ఉండటం గమనించిన బోయజు ఆమెను చూసి నా కూతురా ఏమిటి కథ అని అడుగగా… పెళ్లి చేసుకోమని ప్రపోజల్ పెడుతుంది. నిన్ను చేసుకోవడం నాకు ఇష్టమే కానీ నాకంటే దగ్గర బంధువు ఉన్నాడు వాడిని చేసుకో అని అంటాడు. ఆ రాత్రి అంతా అతని పాదాల దగ్గరే పడుకుంటుంది రూతు.

తర్వాత ఆ మరో బంధువు చేసుకోను అని చెప్పడంతో తన నోటితోనే పలుమార్లు “కూతురు” అని పిలిచిన రూతునే పెళ్లి చేసుకుంటాడు బోయజు. ఈ వంశంలోనే దావీదు, యేసు మొదలైనవారు పుట్టారు అని బైబిల్ చెబుతోంది.

బైబిల్ రిఫరెన్స్లు:

రూతుని నా కూతురా అని పిలిచిన బోయజు

అప్పుడు బోయజు రూతుతో #నా #కుమారీ, నా మాట వినుము; వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు, ఇచ్చట నా పనికత్తెలయొద్ద నిలకడగా ఉండుము. (రూతు 2:8)

So Boaz said to Ruth, “#My #daughter, listen to me. Don-t go and glean in another field and don-t go away from here. Stay here with my servant girls. (Ruth 2:8)

రూతు 3:4-6
అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్లమీద నున్న బట్ట తీసి పండుకొనవలెను; నీవు చేయవలసినదానిని అతడు నీకు తెలియజేయునని ఆమెతో అనగా ఆమెనీవు సెలవిచ్చినదంతయు చేసెదనని చెప్పి ఆ కళ్లమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించిన దంతయు చేసెను.

బోయజు పంచె ఎత్తిన రూతు:

బోయజు మనస్సున సంతోషించునట్లు అన్న పానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్లమీదనున్న బట్ట తీసి పండుకొనెను. (రూతు 3:7)

When Boaz had finished eating and drinking and was in good spirits, he went over to lie down at the far end of the grain pile. Ruth approached quietly, uncovered his feet and lay down. (Ruth 3:7)

రూతు 3:8
మధ్యరాత్రియందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు, ఒక స్త్రీ అతని కాళ్లయొద్ద పండుకొని యుండెను.

Ruth 3:8
In the middle of the night something startled the man, and he turned and discovered a woman lying at his feet.

రూతు 3:9
అతడు నీ వెవరవని అడుగగా ఆమెనేను రూతు అను నీ దాసురాలిని; నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలిమీద నీ కొంగు కప్పు మనగా

Ruth 3:9
“Who are you?” he asked. “I am your servant Ruth,” she said. “Spread the corner of your garment over me, since you are a kinsman-redeemer.”

రూతు 3:10
అతడునా కుమారీ, యెహోవాచేత నీవు దీవెన నొందినదానవు; కొద్దివారినే గాని గొప్పవారినే గాని యౌవనస్థులను నీవు వెంబడింపక యుండుటవలన నీ మునుపటి సత్‌ ప్రవర్తనకంటె వెనుకటి సత్‌ ప్రవర్తన మరి ఎక్కువైనది.

Ruth 3:10
“The LORD bless you, my daughter,” he replied. “This kindness is greater than that which you showed earlier: You have not run after the younger men, whether rich or poor.

రూతు 3:11
కాబట్టి నా కుమారీ, భయపడకుము; నీవు చెప్పినదంతయు నీకు చేసెదను. నీవు యోగ్యు రాలవని నా జనులందరు ఎరుగుదురు.

Ruth 3:11
And now, my daughter, don-t be afraid. I will do for you all you ask. All my fellow townsmen know that you are a woman of noble character.

రూతు 3:13
ఈరాత్రి యుండుము; ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపినయెడల సరి, అతడు విడిపింపవచ్చును. నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేక పోయినయెడల, యెహోవా జీవముతోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపెదను; ఉదయమువరకు పండుకొను మని చెప్పెను.

Ruth 3:13
Stay here for the night, and in the morning if he wants to redeem, good; let him redeem. But if he is not willing, as surely as the LORD lives I will do it. Lie here until morning.”

రూతు 3:14
కాబట్టి ఆమె ఉదయమువరకు అతని కాళ్లయొద్ద పండుకొని, ఒకని నొకడు గుర్తించుపాటి వెలుగు రాకముందే లేచెను. అప్పుడు అతడుఆ స్త్రీ కళ్లమునకు వచ్చిన సంగతి తెలియ జేయకుడని చెప్పెను.

Ruth 3:14
So she lay at his feet until morning, but got up before anyone could be recognised; and he said, “Don-t let it be known that a woman came to the threshing-floor.”

రూతు 4:9
బోయజుఎలీమెలెకునకు కలిగినది యావత్తును కిల్యోనుకును మహ్లో నుకును కలిగినది యావత్తును నయోమి చేతినుండి సంపా దించితినని నేనన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై యున్నారు.

కూతురు అని పిలిచిన రూతునే పెళ్ళాడిన బోయజు:

రూతు 4:10
మరియు చనిపోయినవాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును, చనిపోయినవాని పేరు అతని సహోదరులలోనుండియు, అతని స్థలముయొక్క ద్వారమునుండియు కొట్టివేయబడక యుండునట్లును, నేను మహ్లోను భార్యయైన రూతను మోయాబీయురాలిని సంపాదించుకొని పెండ్లిచేసికొనుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులైయున్నారని పెద్దలతోను ప్రజ లందరితోను చెప్పెను.

Ruth 4:10
Moreover Ruth the Moabitess, the wife of Mahlon, have I purchased to be my wife, to raise up the name of the dead upon his inheritance, that the name of the dead be not cut off from among his brethren and from the gate of his place. Ye are witnesses this day.”

1 thought on “కూతురు కూతురు అంటూనే కడుపు చేసిన బోయజు

  1. ఇందుకే కాబోలు పాస్టర్లు, వాళ్ళ దగ్గరికి వచ్చే విశ్వాసులు కామకలాపాల లొ తేలియాడుతూ ఉంటారు. వాళ్ళని అంతలా తయారు చేసేది ఈ నల్లట్ట పుస్తకమేననమాట🤔

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *