
అత్యంత దారుణమైన వార్తతో చర్చి పరువు తీసిన మత పెద్దల లైంగిక వేధింపులుచర్చికి వచ్చే పిల్లల చేత ‘ఫాదర్’ అని పిలిపించుకునే చర్చి ఫాదర్లు అభం శుభం ఎరుగని చిన్నారులపై తమ కామ కోరికలు తీర్చుకోవాలని భావించడం అత్యంత దారుణం.
ఇప్పటికే సిస్టర్స్ అనబడే Nuns కి కడుపులు చేసిన ఫాథర్స్ ని చూసిన జనం, తమ పిల్లల లాంటి చిన్నారులను కూడా వదలకుండా sex కోసం వాడుకోవడం చాలా మందిని కలచి వేస్తోంది.మన దేశంలో ఈ మధ్య Nuns పై క్రైస్తవ పెద్దల వేధింపులు బయట పడినట్టే, ఫ్రెంచ్ లో కూడా చాలా కాలం గా nuns పై వేధింపులు అంటూ వార్తలు వచ్చాయి.
అయితే ఈ సారి వార్త పిల్లలలై లైంగిక వేధింపులు.3,30,000 మంది చిన్నారులపై 3000 మంది ఫాథర్స్ ఇంకా చర్చి లో పని చేసే ఇతర సిబ్బంది లైంగికంగా దాడి చేశారని ఫ్రెంచ్ ప్రభుత్వానికి అందిన నివేదికలో బయట పడింది.
గత 70 ఏళ్లుగా ఫ్రెంచ్ చర్చిలో ఇదే జరుగుతోంది అని దీనిపై తక్షణం చర్య తీసుకోవాలి అని ఈ నివేదిక సమర్పించిన బృందం ఫ్రెంచ్ ప్రభుత్వాన్ని, చర్చి యాజమాన్యాలని కోరింది.
మన దేశంలో కూడా ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. పాస్టర్స్, ఫాదర్స్ అంటూ తేడా లేకుండా చర్చికి వచ్చే పిల్లలు, స్త్రీలు అందరిపైనా లైంగికం వేధింపులు బయట పడుతున్నాయి.
కాబట్టి పెద్దలు… మీ పిల్లలు, స్త్రీలు ఒంటరిగా చర్చికి వెళుతున్నారా? మిషనరీ పాఠశాలల్లో, వారి హాస్టల్లలో చదువుకుంటున్నారా?తస్మాత్ జాగ్రత్త..
మీ Ramana Nationalist