Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

క్రైస్తవం ఒక ఊహా ప్రపంచం!

క్రైస్తవం ఒక ఊహా ప్రపంచం!

భార్యలు లేని యెహోవా తనకి ఇద్దరు పెళ్ళాలు ఉన్నట్టు ఊహించుకుని వాళ్లిద్దరూ ఎవరితోనో లేచిపోయినట్టు ఊహించుకుంటూ, ఆ ఇద్దరి ఆడాళ్లని బండ బూతులు తిడుతూ ఉంటాడు. ( ఆఖరిలో రిఫరెన్స్ లు ఇస్తాను).

క్రైస్తవ మాతాపెద్దలు తమకు పెళ్లి కాకపోయినా అందరి చేతా ఫాదర్ అని పిలిపించుకొని దేవుని కోసం ఏదో త్యాగం చేసినట్టు ఫీలింగ్ లో ఉంటారు. ఈ మధ్య కొందరు నిజంగానే ఫాథర్స్ అయ్యారు అది వేరే విషయం.

ఇక పెళ్లి పెటాకులు లేని nuns అందరి కళ్ళు తమ మీద పడకుండా సిస్టర్స్ అని పిలిపించుకుంటూ ఉంటారు. ఐతే వీళ్లంతా మేము యేసు భార్యలం అని ఫీల్ అవుతూ ఉంటారు. ఈ లెక్కన nuns( sisters ) కి భర్త అయిన మన యేసు మనందరికీ బావ అవుతాడా? ఏమో ఇదేదో కొత్త డౌట్ మొదలైంది!

ఇలా ఎవ్వరికీ కనిపించని యేసు కోసం ఎందరో స్త్రీలు తమ అమూల్యమైన యవ్వనాన్ని వృథా చేసుకోవడం నిజంగా మూర్ఖత్వం.

ఇక అమాయక క్రైస్తవులు. వీరు యేసు వస్తాడు వస్తాడు అంటూ 2000 సంవత్సరాలుగా చదువు, సంధ్య మానేసి ఊర్లంట డప్పులు కొట్టుకుంటూ తిరుగుతున్నారు. వీళ్ళ యేసు ఎప్పటికి రాడు. వీళ్ళు ఆ విషయం గ్రహించరు. అందుకే వీళ్ళని గొర్రెలు అనేది.

ఇలాంటి ఊహల్లో ప్రజలని ముంచి చర్చి తన పొట్ట నింపుకుంటూ మరిన్ని ఊహల్లోకి వీళ్ళని నడిపించడానికి కొత్త కొత్త కథలు అల్లుకుంటూ పోతుంది.

………………

యెహోవా దేవుడు లేని పెళ్లాలని ఊహించుకొని ఎలాంటి బండ బూతులు మాట్లాడుతున్నాడో చూడండి.

“మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.”

కాబట్టి ఇదంతా యెహోవానే మాట్లాడాడు అని అనుకోవడంలో ఏ మాత్రం సందేహం లేదు.

ఇక యెహోవా ఏం మాట్లాడాడో ఇంగ్లీష్ + తెలుగు బైబిల్లో చూద్దాం. సందేహం ఉన్న క్రైస్తవులు hebrew బైబిల్ ని కూడా వెరిఫై చేసుకోండి.

  1. నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన యిద్దరు స్త్రీలు కలరు.వీరు ఐగుప్తుదేశములో జారత్వము చేసిరి, ¸యౌవనకాలమందే జారత్వము చేయుచు వచ్చిరి, అక్కడ వారికి ఆలింగనమాయెను, అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి.

There were their breasts pressed, and there they bruised the teats of their virginity.

  1. వారిలో పెద్దదాని పేరు ఒహొలా, ఆమె సహోదరి పేరు ఒహొలీబా. వీరు నాకు పెండ్లి చేయబడినవారై కుమారులను కుమార్తెలను కనిరి ఒహొలాయను పేరు షోమ్రోనునకును, ఒహొలీబాయను పేరు యెరూషలేమునకును చెందుచున్నవి.(యెహెఙ్కేలు 23:4)

ఇక్కడ రెండు ఊరి పేర్లను తన ఇద్దరు పెళ్ళాలు అంటున్నాడు యెహోవా. ( ఇందులో బూతు ఏమీ లేదు.)

  1. మరియు ఐగుప్తులో నేర్చుకొనిన జారత్వమును ఇది మానకయుండెను, అచ్చటనే దాని ¸యౌవనమందే పురుషులు దానితో శయనించిరి, దాని చనులను ఆలింగనము చేసిరి, కాముకులై దానితో విశేషముగా వ్యభిచారము చేసిరి.(యెహెఙ్కేలు 23:8)

Neither left she her whoredoms brought from Egypt; for in her youth they lay with her, and they bruised the breasts of her virginity and poured their whoredom upon her.

ఇక్కడ కూడా మళ్లీ breast ల గురించి మాట్లాడుతున్నాడు.

  1. వీరు దాని మానాచ్ఛాదనము తీసిరి, దాని కుమారులను కుమార్తెలను పట్టుకొని దానిని ఖడ్గముచేత చంపిరి; యీలాగున ఆమె స్త్రీలలో అపకీర్తిపాలై శిక్ష నొందెను.(యెహెఙ్కేలు 23:10)

They stripped her naked, took away her sons and daughters and killed her with the sword. She became a byword among women, and punishment was inflicted on her.

ఇక్కడ ఆ స్త్రీ యొక్క బట్టలు ఊడదీసి నగ్నంగా నిలబెట్టారు అంటున్నాడు.

  1. అది వారిని చూచినవెంటనే మోహించి కల్దీయదేశమునకు వారి యొద్దకు దూతలను పంపి వారిని పిలిపించచాలుదేనా..

As soon as she saw them, she lusted after them and sent messengers to them in Chaldea.

ఇక్కడ మగాళ్ల మీద మోజు పడి పిలిపించు కుంది అంటున్నాడు.

  1. ఇట్లు అది జారత్వము అధికముగాచేసి తన మానాచ్ఛాదనము తీసి వేసికొనెను గనుక దాని అక్క విషయములో నేను ఆశాభగ్నుడనైనట్టు దాని విషయములోను ఆశాభగ్నుడ నైతిని.

ఇక్కడ కూడా బట్టలు విప్పుకొని తిరిగింది. ఆశపడిన భార్య ఇలా చేయడంతో నా మనసు విరిగిపోయింది అంటున్నాడు.

  1. గాడిద గుఱ్ఱములవంటి సిగ్గుమాలిన మోహముగల తన విట కాండ్రయందు అది మోహము నిలుపుచుండెను.

There she lusted after her lovers, whose genitals were like those of donkeys and whose emission was like that of horses.

యౌవనకాలమందు నీవు ఐగుప్తీయుల చేత నీ చనులను నలిపించుకొనిన సంగతి జ్ఞాపకము చేసికొని నీ బాల్యకాలపు దుష్కార్యమును చేయవలెనని నీవు చూచుచుంటివి.

Thus thou called to remembrance the lewdness of thy youth, in bruising thy teats by the Egyptians for the paps of thy youth.

Telugu లోకి అనువాదం చేయడానికి కూడా వీలు లేని బూతులు..

There she lusted after her lovers, whose genitals were like those of donkeys and whose emission was like that of horses.

ఒకసారి తెలుగులో ఉన్న వచనాన్ని ఇంగ్లీషులో ఉన్నదానితో verify చేసుకోండి.

దేవుడు మాట్లాడిన బూతులని సరిగ్గా అనువాదం చేయలేక కవరింగ్ వేశాడు తెలుగు రచయిత.

గాడిదలకి ఉండే అంత పెద్ద అంగాలు, గుర్రం విడిచే అంత వీర్యాన్ని విసర్జించే మగాళ్లతో తన భార్య వ్యభిచారం చేసింది అంటున్నాడు యెహోవా.

ఇప్పుడు చెప్పండి. ఊరు పేర్లనే ఇంత బూతులు మాట్లాడి వర్ణించిన యెహోవా నిజంగా బూతు పనులని వ్యతిరేంచగలడా?

నరనరానా sex పిచ్చితో ఆడ వాళ్ళ breasts నలపడం గురించి దేవుడు మాట్లాడతాడా?

ఈ నోటి దూల యెహోవా దా? బైబిల్ రచయితలదా?

One thought on “క్రైస్తవం ఒక ఊహా ప్రపంచం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *