మీరు విన్నది నిజమే.
క్రైస్తవులే క్రిస్మస్ ని వ్యతిరేకిస్తున్నారు.
వారి ఆందోళన ఏమిటంటే బైబిల్ లో లేని క్రిస్మస్ పండుగ జరుపుకోవడం బైబిల్ దేవుడుకి వ్యతిరేకం. పైగా అది బైబిల్ దేవుడికి వ్యతిరేకి అయిన సైతాను తెచ్చిన పండుగ.
ఈ వాదన ఇప్పటిది కాదు. 1647 లోనే క్రిస్మస్ ని కొన్ని దేశాల్లో బ్యాన్ చేశారు.
Back in 1647, Christmas was banned in the kingdoms of England (which at the time included Wales), Scotland and Ireland and it didn’t work out very well. Following a total ban on everything festive, from decorations to gatherings, rebellions broke out across the country.
All Christmas activities, including dancing, seasonal plays, games, singing carols, cheerful celebration and especially drinking were banned by the Puritan-dominated Parliament of England in 1644, with the Puritans of New England following suit. Christmas was outlawed in Boston, and the Plymouth colony made celebrating Christmas a criminal offense, according to “Once Upon a Gospel” (Twenty-Third Publications, 2008).
ఈ వివరాల ప్రకారం క్రిస్మస్ అనేది సైతాను పండగ కాబట్టే క్రైస్తవులు బ్యాన్ చేశారు అని తెలుస్తోంది.
మరి మన దేశంలోని ‘అతిభక్తి క్రైస్తవులు ‘ ఇంకా క్రిస్మస్ ని బ్యాన్ చేయకపోవడం కొంచెం ఆశ్చర్యమే!
ఇప్పటికైనా నిజం తెలుసుకొని బైబిల్ లో లేని సాంటా క్లాస్, క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ తేదీ ఇవన్నీ బ్యాన్ చేయండి.
అసలు యేసుని ఆరాధించడమే పాపం అని బైబిల్ చెప్తోంది. ఆ విషయం మర్చిపోయారా?
మత్తయి 20:28
ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించు కొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను.
కేవలం మీ అందరికోసం యెహోవా చేత చంపబడ్డ గొఱ్ఱె పిల్ల ఏసు. అలాంటి గొఱ్ఱెని పూజించ కూడదు. అది కేవలం పరిచారం చేయడానికి వచ్చింది.
Matthew 20:28
just as the Son of Man did not come to be served, but to serve, and to give his life as a ransom for many.”
మీ సేవలు service లు jealous god అయిన యెహోవాకే చెందాలి.
రండి.. సైతాను పండుగ క్రిస్మస్ ని బ్యాన్ చేద్దాం.
refrences :
https://www.livescience.com/32891-why-was-christmas-banned-in-america-.html
https://www.dailyrecord.co.uk/scotland-now/christmas-cancelled-scotland-almost-400-25546386