Bible Exposer

బైబిల్లోని ప్రతి అంశాన్ని తార్కికంగా పరిశీలించి నిజాలు బయటపెట్టే వెబ్సైట్

బైబిల్ వైరుధ్యం – 01

పాస్టర్లు చెప్పని బైబిల్ వాక్యాలు -1 క్రైస్తవుల దేవుడు పొరుగువారిని ప్రేమించడం మాత్రమే నేర్పించాడా? చంపడం కూడా నేర్పించాడా? ఒకటి మాత్రమే ఎందుకు ప్రచారం చేస్తున్నారు? రమణ నేషనలిస్ట్
“నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని మా దేవుడు చెప్పాడు” “కీడుకి ప్రతి కీడు చెయ్యకూడదు”

అని ప్రతి పాస్టర్ చెప్తాడు.

కానీ “పొరుగువాడిని నరకమని” కూడా మా దేవుడు చెప్పాడు అనేవాడికి ఒక లెవెల్ ఉంటుంది!
కానీ ఒక్క పాస్టర్ కూడా చెప్పడు.

వాళ్ళు పాస్టర్లు అంటే మత ప్రచారకులు. వాళ్ళకి అనుకూలమైనవి మాత్రమే చెప్తారు. నిజం మాట్లాడాలి అనుకునే నాలాంటి వాడు మాత్రమే రెండూ చెప్తాడు.

“నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు”

కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజలమీద కోపముంచు కొనక నిన్నువలె నీ #పొరుగు వానిని #ప్రేమింపవలెను; నేను యెహోవాను.
( లేవీయకాండము 19:18)

“Do not seek revenge or bear a grudge against one of your people, but #love your #neighbor as yourself. I am the LORD. (Leviticus 19:18)

ఇక్కడ పొరుగు వారు అంటే ఎవరు? భూమిపైన ఉన్న మానవజాతి అంతనా?
ఎవరిపైన పగతీర్చుకోవద్దు అంటున్నాడు యెహోవా?

ఇలాంటివి ఏవీ ఆలోచించుకోకుండా తల ఊపేస్తారు సాధారణ జనం.

అతడు వారిని చూచిమీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకొని పాళెములో ద్వారమునుండి ద్వారమునకు వెళ్లుచు, ప్రతివాడు తన సహోదరుని ప్రతివాడు తన చెలికానిని #ప్రతివాడు తన #పొరుగువానిని #చంపవలెనని ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నా డనెను. (నిర్గమకాండము 32:27)

And he said unto them, “Thus saith the LORD God of Israel: `Put every man his sword by his side and go in and out from gate to gate throughout the camp, and #slay #every man his brother, and every man his companion, and every man his #neighbor (Exodus 32:27)

సరే నిన్ను వలె పొరుగువారిని ప్రేమించాలి అని చెప్పిన దేవుడు, మరో చోట పొరుగువారిని చంపమని ఎందుకు చెప్తున్నాడు?

క్రైస్తవుల దేవుడు పొరుగువారిని ప్రేమించడం మాత్రమే నేర్పించాడా? చంపడం కూడా నేర్పించాడా?

ఒకటి మాత్రమే ఎందుకు ప్రచారం చేస్తున్నారు?

వాళ్ళ ఎజెండా మత ప్రచారం. దానికి పనికొచ్చే వాక్యాలను మాత్రమే వారు ప్రచారం చేస్తారు. కాబట్టి #నిజం #తెలుసుకో! #మోసపోకు #భారతీయుడా!

మీ రమణ నేషనలిస్ట్

NOTE: పోస్ట్ నచ్చితే షేర్ చేయండి. సేవ్ చేసుకోండి. పది మందికి తెలియజేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *