don't call anyone father

don't call anyone father

భూమిపై ఎవరినీ తండ్రి అని పిలవవద్దు - యేసు don't call anyone father

కుటుంబ వ్యవస్థని చిన్నా భిన్నం చేసే ఇలాంటి వాక్యాలు బైబిల్లో కోకొల్లలు

మరియు భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరుపెట్టవద్దు; ఒక్కడే మీ తండ్రి; ఆయన పరలోకమందున్నాడు .(మత్తయి 23:9)

And do not call anyone on earth father-, for you have one Father, and he is in heaven. (Matthew 23:9)

ఈ వాక్యం చూసి బైబిల్ తమ కన్న తల్లి తండ్రులని కూడా తండ్రి అని పిలవ వద్దు అనుకుంటుంది అనుకునేరు.

అంత సాహసం బైబిల్ చెయ్యకపోవచ్చు.

ఇది చర్చి ఫాదర్లకి సంబంధించింది. చాల మంది రోమన్ కాథలిక్ చర్చిలో ఉండే ప్రధాన బోధకుడిని /సేవకుడిని తండ్రి అని పిలుస్తారు.

అది తప్పు అని ఈ వాక్యం చెప్తుంది. అలాగే యేసు కూడా తన తల్లి తండ్రులకు తగిన గుర్తింపు ఇవ్వలేదు అని గమనించాలి.

యేసు తన తల్లిని డియర్ లేడీ అని పిలిచేవాడు. ఇదే పిలుపు వేశ్య అయిన మగ్దలీనా మేరీ ని కూడా ఇదే పిలుపు పిలిచాడు.

ఇక నా తండ్రి తన తండ్రిని కాకుండా పరిశుద్ధ ఆత్మని పిలిచేవాడు.

ఇలాంటి వారి నుండి మనం కుటుంబ విలువలని నేర్చుకోగలమా ?

తండ్రిని ద్వేషించండి. తల్లిని ద్వేషించండి అని బోధించే బైబిల్ వాక్యాలు చదివితే ప్రజలు ఏం నేర్చుకుంటారు ?

కుటుంబ వ్యవస్థ ఏమయ్యి పోతుందో ఏమో కదా !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *