Elder brother name is Uz and younger brother name is Buz.

అన్న పేరు ఊజు, తమ్ముడి పేరు బూజు..!

ఆదికాండం 22:20-21

ఈ పేర్లేమిటి విచిత్రంగా ఉన్నాయి అనుకుంటున్నారా?

మనది కాని సంస్కృతిని, మనది మతాన్ని అక్కున చేర్చుకోవాలనుకుంటే ఇలాంటి విచిత్రమైన పేర్లు మనల్ని వెక్కిరిస్తాయి.

పిల్లలకి ఆకాష్,మేఘనాధ్, వరుణ్, మణికంఠ లాంటివి పేర్లు పోయి ఊజు, బూజు, హేబేలు, జెఫన్యా, జాకోబు నోవా, ఏరా, జూదా లాంటి పేర్లు పెట్టుకోవాల్సి వస్తుంది. కొద్దో గొప్పో మంచి పేరు కావాలంటే సంస్కృత మూల పదాలు వాడక తప్పదు. అప్పుడే కరుణాకర్, దయాకర్, సతీష్ కుమార్, సుందర్ రావు లాంటి పేర్లు ఏర్పడతాయి.
క్రైస్తవులకి తెలియని విషయం ఏమిటంటే ఇవన్నీ వేదం నుండి వచ్చిన పదాలు. కొన్ని మన పురాణ, ఇతిహసాల నుండి వచ్చినవి. కానీ నిస్సిగ్గుగా వాటిని వాడిస్తూ ఉంటారు క్రైస్తవులు.

ఇక అమ్మాయిల పేర్లు బైబిల్ లో తామారు, శారాయి, రాకాలు, ప్రెస్కిల్లా, రూతు .. ఇలాంటి పేర్లు పెట్టుకోవచ్చు.
కానీ అమ్మాయిలకి జ్యోష్న, జయ, దయ, కుమారి, ప్రేమ, కరుణ, కృపా రాణి మొదలైన సంస్కృత మూల పదాలతో ఉన్న పేర్లు పెట్టేస్తూ ఉంటారు. ఎందుకు అంటే అందమైన పేర్లు, పదాలు భారతీయుల సొంతం.

అప్పుడు డప్పుడు యేసు పాదం, ఆశీర్వాదం, దైవ సహాయం, కృపా మినిస్ట్రీస్ లాంటి పేర్లు విన్నప్పుడు వీళ్ళు మన భాషను వాడుకొని మన వల్లనే బురిడీ కొట్టిస్తున్నారు కదా అనిపిస్తుంది.

కానీ ఎప్పుడు ఐతే మన భాషని వాడుకోవడం మొదలెట్టారో అప్పుడే వాడు మన సంస్కృతికి తల వంచారు అన్నది మాత్రం ముమ్మాటికీ నిజం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *