అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని. అతని ఫలము నా జిహ్వకు మధురము.
అతడు నన్ను విందుశాలకు తోడుకొనిపోయెను. నామీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను.
(పరమగీతము 2:3- 2:4)
కొంచెం కన్ఫ్యూషన్ గా ఉంది కదా!
పవిత్ర గ్రంధం అనే గ్రంధంలో ఈ వాక్యాలు చదివిన తర్వాత నాకు చాలా వింతగా అనిపించింది. పవిత్ర గ్రంధంలో ఈ విచిత్రమైన భాష ఏమిటి? అని.
కావాలనే అర్ధం కాని భాషలో రాశారు అని అర్ధం అయిన తర్వాత కొంచెం deep గా వెళ్లాను.
హిందీ లో ఇలా ఉంది.
श्रेष्ठगीत 2:3
जैसे सेब के वृक्ष जंगल के वृक्षों के बीच में, वैसे ही मेरा प्रेमी जवानों के बीच में है। मैं उसकी छाया में हर्षित होकर बैठ गई, और उसका फल मुझे खाने मे मीठा लगा।
తెలుగులో ఇలా ఉంది.
పరమగీతము 2:3
అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని అతని ఫలము నా జిహ్వకు మధురము.
ఇంగ్లీష్ లో… ఇలా
https://biblehub.com/songs/2-3.htm
ఈ వాక్యాలకి హెబ్రీ భాషలో ఉన్న అర్ధం ఏమిటో కనుక్కున్నాను. అలాగే ఇంగ్లీష్ లో ఉన్న అనువాదాలని కూడా పరిశీలించాను. అప్పుడు బయటపడ్డ విషయాలు ఇక్కడ పెడతాను.
https://biblehub.com/text/songs/2-3.htm
ఈ వాక్యాల్లో ఉన్న అర్ధం తెలియాలంటే ఇలా ఆలోచించండి.
ఒక అమ్మాయి ఒక చెట్టు నీడలో కూర్చుంది. ఆ చెట్టు యొక్క పండుని తింటోంది. ఆ పండు చాలా రుచిగా ఉంది అంటోంది. ఇప్పుడు ఆ చెట్టు స్థానంలో ఒక మగాడిని పెట్టండి. పండు తింటున్న అమ్మాయిని ఊహించండి.
ఛీ.. అనుకోకండి. అక్కడ ఉన్నది అదే.
ఆమె దేన్ని రుచి చూసింది?
…..
తర్వాత ఆ అబ్బాయి ఆ అమ్మాయిని విందుశాలకి తీసుకుపోయాడు. ఆమె పైన తన జెండాని ఎత్తాడు ప్రేమగా.
ఇది కూడా same. అలాంటిదే.
హిందీ లో ఇలా ఉంది.
श्रेष्ठगीत 2:4
वह मुझे भोज के घर में ले आया, और उसका जो झन्डा मेरे ऊपर फहराता था वह प्रेम था।
తెలుగులో ఇలా ఉంది.
అతడు నన్ను విందుశాలకు తోడుకొనిపోయెను నామీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను.
అతడు దేన్ని ఎత్తాడు?
…
అయితే విచిత్రంగా ఈ exotic poetry మన వాళ్ళకి అర్ధం కావడం లేదు.
Hebrew భాష ని అనువాదం చేసేటప్పుడు చాలా అబద్ధాలు రాశారు.
https://biblehub.com/text/songs/2-4.htm
ఒక్కొక్కడు ఒక్కో అర్ధం రాసేశాడు.
https://biblehub.com/songs/2-4.htm
వాళ్లంతా ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు? ఎందుకు అంటే అక్కడ ఉన్నది పచ్చి శృంగారం.
కావాలంటే మరోసారి ఆ వాక్యాలని మరో సారి పరిశీలించండి. ఆత్మీయ అర్ధాలు అర్ధం అవుతాయి.
అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని. అతని ఫలము నా జిహ్వకు మధురము.
అతడు నన్ను విందుశాలకు తోడుకొనిపోయెను. నామీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను.
(పరమగీతము 2:3- 2:4)
ఇంకా అర్ధం అయ్యేలా చెప్పడం నా వల్ల కాదు. 🙏