మతం మారిన వాళ్ళు తమ పూర్వ మతంలో ఉన్నవారిని, ఆ ధర్మాన్ని భుజాన వేసుకున్న వారిని టార్గెట్ చేయడం సహజం.
దీనికి చక్కటి ఉదాహరణ ఈ ఫోటో.
క్రీస్తు సైనికుడు అనే అకౌంట్ తో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ఒక వ్యక్తి యోగి ఆదిత్యనాథ్ గారి ఫోటో ని మార్పింగ్ చేసిన ఫోటోలను షేర్ చేస్తూ హిందువులను, హిందూ ఆచారాలను తూలనాడాడు.
అతని పెట్టిన ఫోటోలు ఫేక్ అని చాలా మందికి తెలియక మత మార్పిడి వలలో పడుతున్నారు. అతను పెట్టిన ఫోటో తాలూకా ఒరిజినల్ ఫోటో ఇక్కడ చూడండి.

హిందూ ఆచారాలను దుయ్యబట్టి మతమార్పిడి చెయ్యడానికి ఇలా ఫొటోలను నాయకుల ఫోటోలను మార్ఫింగ్ చేయడం అత్యంత హేయ చర్యగా గమనించాలి.
ఇలాంటి ఫేక్ ప్రచారాలు ఎక్కడ జరిగినా ఖండించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉంది అని గమనించాలి.